రాకా' సెట్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా భారీ సెట్‌ను సందర్శించిన మంచు లక్ష్మి.