ప్రముఖ నటి మడోన్నా సెబాస్టియన్ కేరళలోని మరాయూర్ ప్రాంతంలో ఉన్న జలపాతం (Waterfall) వద్ద టెక్కింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.