ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ (AAA Cinemas) వద్ద సందడి చేశారు.