హైదరాబాద్లోని విమల్ థియేటర్లో 'రాజాసాబ్' మీడియా షో సందర్భంగా తీవ్రఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో కేవలం మీడియాకే షో అని ప్రకటించినప్పటికీ, ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. అభిమానులు థియేటర్ లోపలికి చొచ్చుకెళ్లడంతో మీడియా షో కూడా రద్దయ్యే పరిస్థితి వచ్చింది.