జపాన్‌కు చెందిన ప్రసిద్ధ బిర్యానీ చెఫ్ తకామసా ఒసావా హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన చరణ్ కుటుంబం కోసం ప్రత్యేకంగా తనదైన శైలిలో ఘుమఘుమలాడే బిర్యానీని వండి వడ్డించారు.