యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రేమ విషయాన్ని ఎట్టకేలకూ బయటపెట్టారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ వైష్ణవి చోడిశెట్టితో ఇవాళ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.