ప్రముఖ నటి నివేతా థామస్ కెన్యాలోని ప్రసిద్ధ మసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో గడిపిన అద్భుతమైన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైల్డ్‌లైఫ్ మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆమె దిగిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.