‘టాక్సిక్’ బ్యూటీ తారా సుతారియా (Tara Sutaria) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రకారుకు మతిపోతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఆ పరువాల విందును ఆరగించండి.