మిల్కీబ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిన తమన్నా.. మళ్లీ తన పరువాల పదునేంటో చూపించేందుకు సిద్ధమైంది.