ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రం నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధాకపూర్.. ఆ తర్వాత తెలుగు సినిమాల వైపు మాత్రం చూడలేదు. బాలీవుడ్లో మాత్రం టాప్ హీరోయిన్గా ఈ భామ దూసుకెళుతోంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఆమె చీరలో ఉన్న ఫొటోలను మీరు కూడా చూసేయండి.