‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన

ABN, Publish Date - Nov 06 , 2026 | 05:38 PM

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 1/10

‘రామాయణ’ మూవీలో శూర్పణఖ పాత్ర చేయడంపై హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 2/10

శూర్పణఖ పాత్ర పోషించడం నా జీవితంలో ప్రత్యేకమైన ప్రయాణం. ఈ పాత్ర గురించి చెప్పేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 3/10

భారతీయుల సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 4/10

ఈ గొప్ప ఆలోచనను తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్‌ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీకి ప్రత్యేక ధన్యవాదాలు.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 5/10

నా లుక్‌కు వస్తున్న ప్రశంసలన్నీ నా హెయిర్, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ టీమ్‌కే చెందుతాయి.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 6/10

ప్రతిరోజూ నన్ను ఈ పాత్ర కోసం సిద్ధం చేయడానికి వారు ఏకంగా 4 గంటల పాటు కష్టపడేవారు

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 7/10

ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక భారతీయురాలిగా నన్ను ఎంతో గర్వపడేలా చేసిన అద్భుతమైన క్షణం.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 8/10

భారత్‌ నుంచి ప్రపంచానికి ఓ అద్భుతమైన చిత్రాన్ని అందించాలన్న వారి తపన, కృషి నాకెంతో స్ఫూర్తినిచ్చాయి అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 9/10

ప్రస్తుతం రకుల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్.. పాత్రపై తొలిసారి స్పందన 10/10

శూర్పణఖ ఇంత అందంగా ఉంటుందా, అందమైన శూర్పణఖ.. అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

Updated at - Nov 06 , 2026 | 05:39 PM