తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటించిన నుపూర్ సనన్ (Nupur Sanon) గుర్తుందా? బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి అయిన నుపూర్ సనన్.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేదు. తన ప్రియుడిని పెళ్లాడి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయినా సరే, సోషల్ మీడియాలో ఆమె అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తూ.. నెటిజన్ల మతిపోగొడుతున్నారు.