నభా నటేష్ (Nabha Natesh) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్‌గా ఉంటుందో తెలియంది కాదు. మరి అవకాశాల కోసం చేస్తుందో, లేదంటే తనలో ఉన్న గ్లామర్ యాంగిల్‌ని వాడుకోమని ఇలా చేస్తుందో తెలియదు కానీ, ఆమె షేర్ చేసే ఫొటోలు మాత్రం కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలలో అయితే అరిపించేసిందనే చెప్పుకోవాలి. మరెందుకు ఆలస్యం.. ఆ అందాలను మీరూ చూసేయండి.