షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నయని పావని. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ 7, 8 సీజన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వెళ్లి వచ్చింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కనిపించే నయని తాజాగా లక్షద్వీప్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం నయని పావని బికినీ ట్రీట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.