ప్రముఖ తెలుగు నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూతురు శ్రీకృతి (Krithi) సీమంతం వేడుక అమరికాలో గ్రాండ్గా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూతురు, కంటెంట్ క్రియేటర్ శ్రీకృతి ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.