OTT Releases This Week: ఈవారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:58 AM

థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఈ వారం ఆసక్తికరమైన కంటెంట్ సిద్ధమైంది.

ott movies

థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఈ వారం ఆసక్తికరమైన కంటెంట్ సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా విభిన్న జానర్లకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి వేదికల్లో విడుదల కానున్న ఈ కొత్త కంటెంట్‌తో వీకెండ్ బింజ్‌ వాచ్‌కు ప్రేక్షకులు సిద్ధం కండి. మరి ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఓ లుక్ వేయండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Aha Video

Sshhh S3 (Tamil, Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Sunnxt

Ramani Kalyanam (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Jio Hotstar

Dridam (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Lions Gate Play

Vickycristinabarcelona (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Shudder

Find Your Friends (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

HBO Max

They Will Kill You (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Prime Video

Satanthe Dark (Telugu, Hindi) Now Streaming

Michael (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗

Mārama (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗

Neglected (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗

Let’s Love (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗

Mortal Kombat II (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟗

Every yearAfter: Welcome To Barrys Bay (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Kraken (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Veerabhadrudu (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Blue Film (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Saccharine (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Broken Land (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Karuppu (Tam, Kan, Mal, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Badland Rising (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

This Tempting Madness (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Raakh (Hi, Tam, Tel, Kan, Mal) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Netflix

Colors Of evil : Black (Polish, English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Outlast: The Jungle (English, Tamil, Hindi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

The Evil Lawyer (Thai, English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

I Am Frankelda (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Bhooth Bangla (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

The Polygamist (Zulu, Eng, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

ETv Win

Second Marriage (Telugu) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

Updated Date - Jun 09 , 2026 | 11:03 AM