OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - May 05 , 2026 | 03:31 PM

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త కంటెంట్ జోరు పెరిగింది. థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకూ, యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకూ విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి.

ott movies

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త కంటెంట్ జోరు పెరిగింది. థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకూ, యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకూ విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తాజాగా స్ట్రీమింగ్‌కు వస్తూ బింజ్ వాచ్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా లాంటి వాటిలో కొత్త రిలీజ్‌లు వరుసగా చేరుతున్నాయి. వీక్‌ఎండ్‌కి ఏం చూడాలా అనుకునే వారికి ఈ వారం ఓటీటీ లైనప్ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.


ఈవారం.. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు

Sunnxt

Oh Butterfly (Tamil) 𝐌𝐚𝐲 𝟖

Superhit (Kannada) 𝐌𝐚𝐲 𝟖

Jio Hotstar

MIA: S1 (English) [Series] 𝐌𝐚𝐲 𝟖

Vaazha2: Biopic of a Billion Bros (Mal, Tam, Tel, Kan, Hi) 𝐌𝐚𝐲 𝟖

Song Sung Blue (English) 𝐌𝐚𝐲 𝟗

Simply South

Vaazha2: Biopic of a Billion Bros (Mal, Tam, Tel, Kan, Hi) 𝐌𝐚𝐲 𝟖

Zee5

Love Mocktail3 (Kannada) 𝐌𝐚𝐲 𝟖

Dhumketu (Bengali) 𝐌𝐚𝐲 𝟖

HBO Max

Greenland2: Migration (English) 𝐌𝐚𝐲 𝟖

Shudder

Whistle (English) 𝐌𝐚𝐲 𝟖

Netflix

Bugsy (English) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

The Rhythm Of Revenge (Thai) [Series] 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

Dr.Seuss's Horton: S2 (English) [Series] 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

Worst Ex Ever : S2 (Eng, Hi) 𝐌𝐚𝐲 6

Love Is Blind: Poland (Polish, English) [Series] 𝐌𝐚𝐲 6

Vertical Limit (English) 𝐌𝐚𝐲 𝟕

Legends (Eng, Tam, Tel, Hi) 𝐌𝐚𝐲 𝟕

My Dearest Assassin (Thai, English) 𝐌𝐚𝐲 𝟕

Count Down : Rousey vs Carano (English) 𝐌𝐚𝐲 𝟕

The Chest Nut Man: S2 Hide And Seek (Danish, English, Hindi) [Series] 𝐌𝐚𝐲 𝟕

Bharatanatyam2: Mohiniyattam (Malayalam) 𝐌𝐚𝐲 𝟖

RemarkablyBrightCreatures (English, Hindi) 𝐌𝐚𝐲 𝟖

MyRoyalNamesis (Korean, English) [Series] 𝐌𝐚𝐲 𝟖

Thank you, Next : S3(Turkish, English, Hindi) 𝐌𝐚𝐲 𝟖

Nosferatu (English) 𝐌𝐚𝐲 𝟏𝟎

Prime Video

Lorne (English) Rent 𝐌𝐚𝐲 𝟓

The Drama (English) Rent 𝐌𝐚𝐲 𝟓

Palestine ’36 (English) Rent 𝐌𝐚𝐲 𝟓

André Is an Idiot (English) Rent 𝐌𝐚𝐲 𝟓

A Great Awakening (English) Rent 𝐌𝐚𝐲 𝟓

Ready or Not 2: Here I Come (English) Rent 𝐌𝐚𝐲 𝟓

Love Insurance Kompany (Tam, Tel, Kan, Mal, Hi) 𝐌𝐚𝐲 6

Citadel: S2 (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐌𝐚𝐲 6

Beast (English) Rent 𝐌𝐚𝐲 𝟖

Satan The Dark (Tamil) 𝐌𝐚𝐲 𝟖

Fantasy Life (English) Rent 𝐌𝐚𝐲 𝟖

Dacoit (Tel, Tam, Kan, Mal) 𝐌𝐚𝐲 𝟖

Couples Weekend (English) Rent 𝐌𝐚𝐲 𝟖

No Place To Be Single (English) Rent 𝐌𝐚𝐲 𝟖

Etv Win

Papam Prathap (Telugu) May 7

Hulu

Send Help (English) 𝐌𝐚𝐲 𝟕

We Bury The Dead (English) 𝐌𝐚𝐲 𝟖

Updated Date - May 05 , 2026 | 03:34 PM