OTT This Week: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:16 AM
ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
థియేటర్ల సందడి కాస్త తగ్గిందా అనుకుంటే.. ఇప్పుడు వినోద ప్రియుల దృష్టి ఓటీటీలపై పడుతోంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, క్రైమ్.. ఇలా ప్రతి అభిరుచికి తగ్గ కంటెంట్ ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. మరి ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 🤩🍿
Jio Hotstar
Lee Cronins The Mummy (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟕
Mob Land S2 𝐒𝐞𝐩 𝟏𝟖
Thudakkam (Mal, Tam, Tel, Kan, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟖
Prime Video
Tony (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
It Ends (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
Nimrods (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
Lion Fist (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
Gator Face (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
Finding Emily (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
The End of Oak Street (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
The Rivals of Amziah King (English) Rent 𝐒𝐞𝐩 𝟏𝟓
Waiting Hai [Series] 𝐒𝐞𝐩 𝟏𝟔
Neagley (English) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟔
Ram And Leela (Tamil) 𝐒𝐞𝐩 𝟏𝟖
YouPlusMe (Toi Plus Moi) French Movie 𝐒𝐞𝐩 𝟏𝟖
Brit Box
Agatha Christie's :Tommy And Tuppence 𝐒𝐞𝐩 𝟏𝟓
Hulu
RJ Decker S2 [Series] 𝐒𝐞𝐩 𝟏𝟓
Apple TV
Slow Horses S6 [Series] 𝐒𝐞𝐩 𝟏𝟔
MGM Plus
Outlander: Blood Of My Blood S2 [Series] 𝐒𝐞𝐩 𝟏9
Sunnxt
Angikaaram (Tamil) 𝐒𝐞𝐩 𝟏𝟖
Netflix
The Fixers: S1 (Mandarin, English) 𝐒𝐞𝐩 𝟏𝟕
Not A Stranger (Turkish, English) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟕
Monster: The Lizzie Borden Story (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟕
Sinners (English) 𝐒𝐞𝐩 𝟏𝟖
Lust Stories3 (Hi, Tam, Tel) 𝐒𝐞𝐩 𝟏𝟖
Irumudi (Tel, Tam, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟖
The Scandal (Kor, Eng, Hi) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟖
Best Of The Best (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟖
Modha Rathiri (Tam, Tel, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟖
Stranger Things: Tales from 85 - S2 (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟖
Monster: The Lizzie Borden Story (Eng, Tam, Tel, Hi) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟖
Stop! That! Train! (English) 𝐒𝐞𝐩 𝟐𝟎
Shudder
Goody Goody (English) - 𝐒𝐞𝐩 𝟏𝟖