OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:52 PM

ఈ వారం ఓటీటీ ప్రియులకు మంచి ప‌సందైన ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది.

ott movies

ఈ వారం ఓటీటీ ప్రియులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. పలు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, కామెడీ ఇలా ప్రతి జానర్‌లోనూ వినూత్న కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన తెలుగు చిత్రాలు రాకాస‌, బైక‌ర్ హిందీ చిత్రం ది కేర‌ల స్టోరీ2, మ‌ల‌యాళ చిత్రం ఆడు 3 వంటి సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ అవ‌నున్న జాబితాలో ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు.. ఈ వారం ఓటీటీలో ఏమేం చూడొచ్చో ఒకసారి చూసేయండి. మీ వాచ్ లిస్టులో యాడ్ చేసుకోని వీక్షించేయండి.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 🤩🍿

ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

Shudder

Forbidden Fruits (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

Sony Liv

Undekhi: The Final Battle (Hindi) 𝐌𝐚𝐲 𝟏

HBO Max

Wuthering Heights (English) 𝐌𝐚𝐲 𝟏

Hulu

Hallow Road (English) 𝐌𝐚𝐲 𝟏

Aha Video

Sodhara (Telugu) 𝐌𝐚𝐲 𝟏

Zee5

Aadu3 (Mal, Tam, Tel, Kan, Hi) 𝐌𝐚𝐲 𝟏

The Kerala Story2 (Hi, Tam, Tel, Kan, Mal) 𝐌𝐚𝐲 𝟏

prime-video.jpg

Prime Video

Hoppers (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

Odyssey (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

Didn’t Die (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

She Dances (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

Exit 8 (Chinese, English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

The Step Daddy (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

They Will Kill You (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

A Magnificent Life (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟖

The House Of Spirits (English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗

Leader (Tamil) 𝐌𝐚𝐲 𝟏

You’re Dating a Narcissist! (English) Rent 𝐌𝐚𝐲 𝟏

Netflix-2025.jpg

Netflix

Straight To Hell (Japanese, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟕

Buen Camino (Italian, English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗

Envious:S4 (Spanish, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗

Je m'appelle Agneta (Swedish, English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗

Should I Marry A Murderer (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗

Man On Fire (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟑𝟎

Batch Mates (Tel, Tam, Kan, Mal, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟑𝟎

Miraculous World: Paris, Tales of Shadybug and Claw Noir (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟑𝟎

Booba: S6 (English) 𝐌𝐚𝐲 𝟏

You Always (English) 𝐌𝐚𝐲 𝟏

Glory (Hindi) [Series] 𝐌𝐚𝐲 𝟏

Son In Law (Spa, Eng) 𝐌𝐚𝐲 𝟏

Beyblade X: S2 (English) 𝐌𝐚𝐲 𝟏

Swapped (Eng, Tam, Tel, Hi) 𝐌𝐚𝐲 𝟏

Biker (Tel, Tam, Kan, Mal, Hi) 𝐌𝐚𝐲 𝟏

Raakaasa (Tel, Tam, Kan, Mal) 𝐌𝐚𝐲 𝟏

My Favorite Wedding (English) 𝐌𝐚𝐲 𝟏

My Dearest Señorita (Spa, Eng, Tam, Tel, Hi) 𝐌𝐚𝐲 𝟏

Clika (English) 𝐌𝐚𝐲 𝟑

Part Time Wife (English) [Series] 𝐌𝐚𝐲 𝟑

ETV Win

Soul Trip Episode 2 𝐀𝐩𝐫𝐢𝐥 30

Aaradhana (Telugu) 𝐌𝐚𝐲 3

Updated Date - Apr 28 , 2026 | 04:02 PM