OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:50 PM

మీ స్క్రీన్ టైమ్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చే సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం ఓటీటీలు కొత్త కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి.

ott

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌పై ఎంటర్‌టైన్‌మెంట్ సందడి మొదలైంది 🤩🍿. మీ స్క్రీన్ టైమ్‌ను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చే సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలు కొత్త కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి. థ్రిల్లర్‌ల నుంచి కామెడీ వరకు, యాక్షన్ నుంచి భావోద్వేగ కథల వరకు అన్ని జానర్ల కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. మరి ఒక్క క్లిక్‌తో ఈ వారం కొత్త కథల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ వారం ఓటీటీ లైనప్‌లో ఉన్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేయండి!


ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

Sunnxt

Lechindi Mahila Lokam (Telugu, Tamil) - 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Jio Hotstar

Orangutan (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Prathichaya (Malayalam) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Zee5

BandMelam (Telugu) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

HBO Max

Marty Supreme (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Hulu

No Other Choice (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

MUBI

Sound of Falling (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Netflix

Co Comelon Lane: S7 (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟎

Kill Tony Mania (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟎

Unchosen (Eng, Tam, Telu, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Untold : The shooting at Hawthorne Hill (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Reborn (Japanese) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Hulk Hogan: Real American (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Santita (Spanish, English, Hindi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Sold Out On You (Korean) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

This Is A Gardening Show (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

The Last Shot (Thai) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Lainey Wilson: Keepin' Country Cool (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Flunked (French, En, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟑

On Your Lap (Indonesian) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟑

Running Point: S2 (Eng, Tam, Hindi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟑

Yiya Murano: Death at Tea Time (Spanish) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟑

Stranger Things : Tales from 85 (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟑

Uncommon Valor (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Apex (Eng, Tam, Telu, Hindi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Sonic3: The Hedgehog (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Nee Forever (Tam, Tel, Kan, Mal, Hi) April 24

If Wishes Could Kill (Korean, Tel, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

My Dress Up Darling (Japanese) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐5

28 Years Later: The Bone Temple (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐6

Prime Video

Tow (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Jaunt (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Mabel (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Kenneled (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

LateShift (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Protector (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

The Serpent’s Skin (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟏

Killing Grounds: The Gilgo Beach Murders (English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟐

Happy Raj (Tam, Tel, Ma) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Immortal Combat (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟒

Updated Date - Apr 21 , 2026 | 03:49 PM