OTT Movies: ఈ వారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Sep 01 , 2026 | 08:51 AM

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది.

ott

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ! 🎬📺


ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞)

Manorama Max

Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐

Jio Hotstar

Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐

The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒

Paramount+

Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑

Sunnxt

DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒

Zee5

Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒

Sony Liv

Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒

Apple Tv

May Day (English) 𝐒𝐞𝐩𝟒

HBO Max

Fuze (English) 𝐒𝐞𝐩𝟒

MUBI

Erupcja (English) 𝐒𝐞𝐩𝟒

MGM Plus

A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6

Shudder

Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒

Hulu

Signal One (English) 𝐒𝐞𝐩𝟒

Prime Video

Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏

I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏

Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏

The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏

The Runner (English) 𝐒𝐞𝐩 𝟐

Dark Hollow (English) Rent 𝐒𝐞𝐩𝟒

The Girl in the River (English) Rent 𝐒𝐞𝐩𝟒

Jagamae Sangeetham (Telugu, Tamil) [Series] 𝐒𝐞𝐩𝟒

Netflix

Love Sick (Spanish, English) 𝐒𝐞𝐩 𝟐

Turning Point: Generation 9/11 (English, Hindi) 𝐒𝐞𝐩 𝟐

Vadhala (Telugu) 𝐒𝐞𝐩 𝟑

Gandhari (Hindi) 𝐒𝐞𝐩 𝟑

The President’s Cake (English) 𝐒𝐞𝐩 𝟑

The Gentlemen: S2 (English, Tamil, Hindi) 𝐒𝐞𝐩 𝟑

GDN (Tamil) 𝐒𝐞𝐩𝟒

Dhamaal 4 (Hindi) 𝐒𝐞𝐩𝟒

A Minecraft Movie (English) 𝐒𝐞𝐩𝟒

Ordinary People Series 𝐒𝐞𝐩𝟒

Earle Meets World (Eng) (Reality Series) 𝐒𝐞𝐩𝟒

The Bread Winner (English) 𝐒𝐞𝐩 𝟔

Updated Date - Sep 01 , 2026 | 09:02 AM