OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:20 PM
పిల్లలకు పూర్తిగా హాలీడేస్ రావడమే ఆలస్యం ఓటీటీల్లో సినిమాల జాతర ప్రారంభమైంది.
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండుగ కానుంది. పిల్లలకు పూర్తిగా హాలీడేస్ రావడమే ఆలస్యం ఓటీటీల్లో సినిమాల జాతర ప్రారంభమైంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల ప్రైమ్ వీడియోల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా సినిమాలు , వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థ్రిల్లర్‌ల నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు, యాక్షన్ నుంచి కామెడీ వరకూ విభిన్నమైన కంటెంట్‌తో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
వీటిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు ఇటీవల తమిళ, తెలుగు భాషలలో వచ్చి మంచి విజయం సాధించిన యూత్, మలయాళం నుంచి టైమ్ లూప్ థ్రిల్లర్ సంభవం ఆధ్యం ఒన్ను, యుఫోరియా వంటి హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.ఇంట్లోనే కూర్చొని కొత్త కథల్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్. మరి ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒక లుక్కేయండి! 🎬📺
ఈ వారం.. ఓటీటీ సినిమాలు 🤩🍿
Jio Hotstar
Euphoria: Season 3 (English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟑
Finding Harry: The Craft Behind The Magic (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Sambhavam Adhyayam Onnu (Mal, Tam, Tel, Kan, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Aha Video
Aa Gang Repu3 (Telugu) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
Pochamma (Telugu, Tamil) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
ETv Win
Samrat (Telugu) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
HBO Max
Dust Bunny (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
MUBI
Atropia (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Zee5
Rubaab (Marathi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
Bhanupriya Bhooter Hotel (Bengali) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Shudder
Night Patrol (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Hulu
Shelby Oaks (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Lions Gate Play
Good Boy (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Netflix
Noah Kahan: Out Of Body (Eng, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟑
Crooks: S2 (German, Eng, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
Untold: Jail Blazers (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
MF Ghost: S3 (Japanese) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Toaster (Hi, Tam, Tel, Eng) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Fake Profile: S3 (Spanish, Eng, Hi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Million Dollar Secret: S2 (English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Made With Love (Indonesian, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Some One Has To Know (Spanish, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
The Law According To Lidia Poet: S3 (Italian, English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Dandelion (Japanese) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
Youth (Tam, Tel, Kan, Mal, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
BEEF: Season 2 (English, Hindi) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
Agape: The Unconditional Love (Indonesian) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
Ustaad Bhagat Singh (Tel, Tam, Kan, Mal, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
Ronaldinho : The One And Only (Portuguese, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟔
180 (Eng, Tam, Tel, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Twisted (English) - Netflix 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Do Deewane Seher Mein (Hindi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Room Mates (Eng, Tam, Tel, Hi) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Full Swing: Season 4 (English) - Netflix 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Alpha Males: S5 (Spanish, English) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Lego — Friends The Next Chapter: S4 (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
GorillaStory: Told By David Attenborough (Eng, Tam, Tel, Hi) [Documentry] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Bebefinn Sing- A long Movie: Into the Pinkfong World (Korean) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟗
Prime Video
Slanted (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
The Gates (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
undertone (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
The Highest Stakes (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
Reminders Of Him (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
All You Need Is Kill (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
The Love that Remains (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
Rise Of The Conquerer (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
The AI Doc: Or How I Became an Apocaloptimist (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒
BallsUp (English) 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟓
Ballistic (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
The Whistlers (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
The Napa Boys (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Brothers Under Fire (English) Rent 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕
Matka King (Hi, Tam, Tel, Kan, Mal) [Series] 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟕