OTT Releases This Week: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన, రాబోతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. లిస్ట్ ఇదే!

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:52 AM

ఓటీటీలో ఈ వారం కొత్తగా ఏమొస్తున్నాయి? ఏ సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది? నవంబర్ 23 నుంచి 29 వరకు విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి వివరాలు.

OTT Releases

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. కొత్త కథలు, ఆసక్తికరమైన మలుపులు, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్లతో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది? ఏ వెబ్‌సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఈ వారం ఓటీటీ రిలీజ్‌ల పూర్తి జాబితాపై ఓ లుక్కేద్దాం!


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞..

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల జాబితా

Jio Hotstar

DIG (English) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟒

Mahabharat: Ek Dharamayudh S2 (Hi, Tam, Tel, Kana, Mal, Ben, Mar) 𝐍𝐨𝐯 𝟐𝟒

Apple TV

Way Of The Warrior Kid (English) 𝐍𝐨𝐯 𝟐𝟓

Zee5

Sathyameva (Malayalam) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟕

Corporate Love Story (Kannada) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟕

SonyLiv

Hanuman Ansh (Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟕

Lions Gate Play

April X (English, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟕

The Strangers: Chapter 1 (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟕

The Strangers: Chapter 2 (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟕

BMS Stream

Nightborn (English, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟕

HBO Max

The Magic Faraway Tree (English) 𝐍𝐨𝐯 𝟐𝟕

Hulu

Runner (English) 𝐍𝐨𝐯 𝟐𝟕

Couture (English) 𝐍𝐨𝐯 𝟐𝟕

Shudder

The Cycle (English) 𝐍𝐨𝐯 𝟐𝟒

The Holy Boy (English) 𝐍𝐨𝐯 𝟐𝟕

Prime Video

Reply1997 [2012ఔ Korean Teen Comedy Drama Series Tamil #Telugu #Hindi

Clashing Through The Snow (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟑

Fjord (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

Wicker (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

Breeder (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

CaliforniaSchemin (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

The Social Reckoning (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

You Can See Everything (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

The Samurai and the Prisoner (Japanese, English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟒

Nine To Six (Korean) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟓

Blade Runner 2099 (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟓

Garvidi Lakshmi (Telugu) 𝐍𝐨𝐯 𝟐𝟕

The Florist (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟕

Maddie’s Secret (English) Rent 𝐍𝐨𝐯 𝟐𝟕

Netflix

From [Series] 𝐍𝐨𝐯 𝟐𝟒

One Last Order (English, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟒

The Mosquito Bowl (English, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟓

The Hunting Wives (English) 𝐍𝐨𝐯 𝟐𝟔

Fool Night (Japanese) [Anime Series] 𝐍𝐨𝐯 𝟐𝟔

Spider Man Brand New Day (English) 𝐍𝐨𝐯 𝟐𝟔

Octopus (Tamil) [Series] 𝐍𝐨𝐯 𝟐𝟕

The Child (Eng, Tam, Tel, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟕

Aadarsha Kutumbam House No: 47 (Tel, Tam, Kan, Mal, Hi) 𝐍𝐨𝐯 𝟐𝟕

The Hunchback, Soul of Paris (French, English, Tamil, Telugu, Hindi) 𝐍𝐨𝐯 𝟐𝟕

The Ghost and The Gun (Singaporean) 𝐍𝐨𝐯 𝟐𝟖

Salish's 12 Games of Christmas (English) 𝐍𝐨𝐯 𝟐𝟖

Smurfs (English) 𝐍𝐨𝐯 𝟐𝟗

Updated Date - Nov 24 , 2026 | 11:57 AM