OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:28 PM

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు (March 22-28): కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా

ott

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక

సినిమా/సిరీస్‌

విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

సమ్‌థింగ్‌ వెరీ బ్యాడ్‌ ఈజ్‌ గోయింగ్‌ టూ హ్యాపెన్‌

మార్చి 23

నెట్‌ఫ్లిక్స్‌

మర్దానీ 3 హిందీ చిత్రం

మార్చి 27

అమెజాన్‌ ప్రైమ్‌

ప్రెట్టీ లేథల్‌ (మూవీ)

మార్చి 25

అమెజాన్‌ ప్రైమ్‌

బైట్‌ (వెబ్‌సిరీస్‌)

మార్చి 25

జియో హాట్‌స్టార్‌

డేర్‌ డె విల్‌ బోర్న్‌ ఎగైన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)

మార్చి 24

జియో హాట్‌స్టార్‌

కాట్టాన్‌ (తమిళ చిత్రం)

మార్చి 27

ఈటీ వి విన్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (తెలుగు చిత్రం)

మార్చి 22

Updated Date - Mar 22 , 2026 | 01:28 PM