OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:07 PM

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు భారీగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి

ott

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు భారీగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలు నుంచి తాజా ఒరిజినల్ కంటెంట్ వరకు పలు జానర్లలో వినోదం సిద్ధమవుతోంది. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ సిరీస్‌లతో బింగ్ వాచ్ చేయాలనుకునే వారికి ఈ వారం మంచి కంటెంట్‌ అందుబాటులో ఉండ‌నుంది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, శివాజీ సొంత చిత్రం సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌నీ వంటి చిత్రాలు ఈ వార‌మే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే ఈ వారం ఓటీటీల్లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఏంటో ఓ లుక్కేయండి.


ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Sony Liv

Baby Girl (Mal, Tel, Tam, Kan) Feb 12

baby.jfif

ETv Win

Sampradayini Suppini Suddapoosani (Telugu) Feb 12

Zee5

Mana Shankar Vara Prasad Garu (Tel, Tam, Kan, Mal, Hi, Mar, Ben) Feb 11

Uttar (Marathi) Feb 13

AppleTV+

Eternity (English) Feb 13

Shudder

Honey Bunch (English) Feb 13

Jio Hotstar

The Burbs (English) [Series] Now Streaming

Predator: Badlands (Eng, Tam, Tel, Hi) Feb 12

The Conjuring : Last Rites (Eng, Tam, Tel, Hi) Feb 13

Prime Video

The Strangers Chapter2 Now Streaming

The Huntsman (English) Rent Now Streaming

Is This Thing On? (English) Rent Now Streaming

Bandwaale [Series] (Hi, Tam, Tel, Kan, Mal) Feb 13

ttt.jfif

Netflix

Motor Valley (Italian) Now Streaming

ThisIsI (Jap, Eng, Hi) Now Streaming

Kohrra: Season 2 (Punjabi) Feb 11

Anaganaga Oka Raju (Tel, Tam, Kan, Mal, Hi) Feb 11

Thalaivar Thambi Thalaimaiyil (Tami, Tel, Mal, Kan) Feb 12

Lead Children (Pol, Eng) [Series] Feb 13

The Art Of Sarah (Kor, Eng, Hin) [Series] Feb 13

Joe's College Road Trip (Eng, Tam, Tel, Hi) Feb 13

The Museum Of Innocense (Turkish, English) Feb 13

Blue Moon (English) Feb 14

Updated Date - Feb 10 , 2026 | 06:01 PM