OTT: ఈ వారం.. ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన సినిమాలివే
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:47 PM
ఈ వారం ఇప్పటికే ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వారం ఓటీటీ వేదికలపై కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. ఈ వారం ఇప్పటికే ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో ప్రదర్శన పూర్తిచేసుకున్న కొన్ని చిత్రాలు డిజిటల్ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే నేరుగా ఓటీటీ కోసం రూపొందిన సినిమాలు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.
ప్రత్యేకంగా Amazon Prime Video లో ఈసారి కంటెంట్ సంఖ్య గణనీయంగా ఉంది. తెలుగు సహా పలు భాషల్లో రూపొందిన యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే అధిక శాతం రెంట్ పద్దతిలోనే అందుబాటులో ఉన్నాయి. ఇంటి వద్ద నుంచే కొత్త సినిమాలను చూడాలనుకునే వారికి ఈ వారం ఓటీటీ మంచి అవకాశాలను అందిస్తోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఆ కొత్త చిత్రాల జాబితా ఇలా ఉంది.
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్
అవుతున్నకొత్త సినిమాల జాబితా
Apple TV+
Monarch: Legacy of Monsters Season 2 (English) [Series]
Shudder
Crazy Old Lady (English)
MUBI
Father Mother Sister Brother (English)
Hulu
The Secret Agent (English)
It Was Justan Accident (English)
In The Blink Of An Eye (English)
Kiss Of The Spider Woman (English)
Zee5
Thadayam Series (Tamil)
Andha Pyaar2 (Hindi) [Series]
Daughter Of Prasad Rao Kanabadutaledhu (Telugu) [Series]
Short Flux
Kali (Tamil)
Prime Video
Ikkis (Hindi)
Clika (English) Rent
Arco (English) Rent
Shelter (English) Rent
Atropia (English) Rent
Xeno (Eng, Tam, Tel, Hi)
H is for Hawk (English) Rent
In Cold Light (English) Rent
The Summer Book (English)
Young Mothers (English) Rent
Jockey (Tamil) (Outside India)

Honey (Te, Tam, Kan, Mal, Hi)
Dead Man’s Wire (English) Rent
Return To Silent Hil (English) Rent
Ram Abdullah Antony (Tamil) Rent
Rayar Parambarai (Tamil) [2023] Rent
Theertharoopathandeyavarige (Kannada)
The Voice of Hind Rajab (English) Rent
The Bluff (Eng, Tam, Tel, Kan, Mal, Hi)
The House Maid (Eng, Tam, Tel, Hi) Rent
PsychoSaiyaan (Hindi) [Series] (MX Player)
Sunnxt
Honey (Te, Tam, Kan, Mal, Hi) Sunnxt
ETv Win
Paanigrahanam (Telugu)
Sri Chidambaram Garu (Telugu)
Aha Video
Hotspot2 Much (Telugu)
Jio Hotstar
Kshetrapati (Kannada)
Paradise: S2 ( English)
Bugonia (English, Hindi)
Chris Fleming (English)
Sangamarmar (Hindi) [Series]
Black Phone2 (English, Hindi)
Roslin: Secret Stories (Mal, Tam, Tel, Kan, Hi, Ben, Mar)
Saina Play
Khajuraho Dreams (Malayalam)
Netflix
Shutter (Indonesian)
BAKI-DOU (Japanese)
Accused (Hin, Tel, Tam, Kan, Mal)
Falling Skies: S1 (English) [Series]
Bridgerton S4: Part 2 (Eng, Tam, Tel, Hin)
Formula1: Drive to Survive S8 (English, Hindi) [Series]