ఈ వారం.. OTT చిత్రాలు! ఆ.. ఓటీటీలో మాత్రం సినిమాల జాతరే

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:34 AM

ఈ వారం ఓటీటీలో ఏం చూడాలో వెతుకుతున్నారా? అయితే మీ వాచ్‌లిస్ట్‌ ఇప్పుడే అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే!

OTT MOVIES

ఈ వారం ఓటీటీలో ఏం చూడాలో వెతుకుతున్నారా? అయితే మీ వాచ్‌లిస్ట్‌ ఇప్పుడే అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే! థియేట్రికల్‌ రిలీజ్‌ల తర్వాత డిజిటల్‌ ప్రీమియర్‌లకు సిద్ధమైన సినిమాలతో పాటు, కొత్త వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌ బాట పట్టాయి. హారర్‌, థ్రిల్లర్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా ప్రతి జానర్‌లోనూ ఆసక్తికరమైన కంటెంట్‌ ప్రేక్షకులను పలకరించనుంది. ముఖ్యంగా గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ సిన‌మా మండాడి, మ‌ల‌యాళ చిత్రం ప్ర‌ధ‌మ దృష్ట్య‌ కుట‌క్క‌ర్ వంటి చిత్రాలు ఈ వారం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా ఉండ‌నున్నాయి.

వీటితో పాటు ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌చ్చి నిరాశ‌ ప‌రిచిన ఎపిక్ (Epic) వంటి తెలుగు మూవీ సైతం ఈ శుక్ర‌వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్కు వ‌చ్చేయ‌నుంది. అంతేగాక స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే, ఇన్సీడియ‌స్‌, కాల‌నీ వంటి హాలీవుడ్ చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్ట‌నున్నాయి. మరి అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయో ఓసారి చూసేయండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు/ This Week OTT Movies

Jio Hotstar

Mortal KombatII (Eng, Tam, Tel, Hi) 𝐎𝐜𝐭 𝟖

Simply South

Paris Cafe (Tamil) 𝐎𝐜𝐭 𝟗

Khalifa (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

Aha Video

Paris Cafe (Tamil) 𝐎𝐜𝐭 𝟗

Khalifa (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

Lions Gate Play

Khalifa (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

Adam And Eve (Hindi) 𝐎𝐜𝐭 𝟗

Above And Below (English, Hindi) 𝐎𝐜𝐭 𝟗

Manorama Max

Khalifa (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

ETv Win

Least Eligible Bachelor (Tel, Tam Kan, Mal, Hi) [Series] 𝐎𝐜𝐭 𝟗

Sony Liv

Eyes (Mal, Tam, Tel, Kan, Hin) [Series] 𝐎𝐜𝐭 𝟗

Peacock

DisclosureDay (English)𝐎𝐜𝐭 𝟗

ott.jpg

Apple TV

Matchbox: The Movie (English) 𝐎𝐜𝐭 𝟗

Shudder

V/H/S Mixtape (English) 𝐎𝐜𝐭 𝟗

Hulu

Oasis: Don’t Look Back in Anger (English) 𝐎𝐜𝐭 𝟗

Paramount Plus

Boston Blue S2 𝐎𝐜𝐭 𝟗

Fire Country S5 𝐎𝐜𝐭 𝟗

Sheriff Country S2 𝐎𝐜𝐭 𝟗

Treasure Island (New English Series)𝐎𝐜𝐭 𝟗 11

Stan

The Killings At Parrish Station (New English Series) 𝐎𝐜𝐭 𝟖

Prime Video

Colony (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

LateFame (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

Onslaught (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

TheSaltPath (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

Black Zombie (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

The Librarians (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

Fall 2 : Deadpoint (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

Spiderman: Brand New Day (Eng, Tam, Tel, Kan, Mal, Hi) Rent 𝐎𝐜𝐭 𝟔

Insidious: Out of the Further (Eng, Tam, Tel, Hi) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟔

Carrie: S1 (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐎𝐜𝐭 𝟕

Paris Cafe (Tamil) 𝐎𝐜𝐭 𝟗

Khalifa (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

Netflix

Iam Solo (Korean) [Series] 𝐎𝐜𝐭 𝟕

Un Forgettable (English) [Series] 𝐎𝐜𝐭 𝟕

InsideTheCircle (Spanish, English) [Series] 𝐎𝐜𝐭 𝟕

Below (English, Hindi) [Series] 𝐎𝐜𝐭 𝟖

Mandaadi (Tam, Tel, Kan, Mal, Hi) 𝐎𝐜𝐭 𝟖

Unicorn Academy: Secrets Revealed - Chapter 2 (English, Hindi) 𝐎𝐜𝐭 𝟖

Reporting Live (Hindi) 𝐎𝐜𝐭 𝟗

Epic (Telugu) Tel, Tamil, Kan, Mal, Hi 𝐎𝐜𝐭 𝟗

Animals: Power can't protect them (English) 𝐎𝐜𝐭 𝟗

Doctor X : Mafia In White (Korean, English) [Series] 𝐎𝐜𝐭 𝟗

Pradhama Drishtya Kuttakkar (Mal, Tam, Tel, Kan, Hi) 𝐎𝐜𝐭 𝟗

Least Eligible Bachelor (Tel, Tam, Kan, Mal, Hi) [Series] 𝐎𝐜𝐭 𝟗

Take Charge Of My Heart (Kor, Eng, Tam, Tel, Hi) [ Series] 𝐎𝐜𝐭 𝟗

100 Days Of Deception (Korean, Spanish) 𝐎𝐜𝐭 𝟏𝟎

Updated Date - Oct 06 , 2026 | 12:27 PM