OTT: ఈ వారం కొత్త ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:48 AM
వీకెండ్ ప్లాన్ ఇంకా ఫిక్స్ కాలేదా? అయితే ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు మీ వాచ్‌లిస్ట్‌ను ఫుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
వీకెండ్ ప్లాన్ ఇంకా ఫిక్స్ కాలేదా? అయితే ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు మీ వాచ్‌లిస్ట్‌ను ఫుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారీ యాక్షన్ నుంచి గుండెల్లో గుబులు పుట్టించే థ్రిల్లర్స్ వరకు, నవ్వులు పంచే ఎంటర్‌టైనర్స్ నుంచి బింజ్-వాచ్ చేయాలనిపించే వెబ్ సిరీస్‌ల వరకు ఈ వారం అన్ని రకాల కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. మరి ఈ వారం ఏయే కొత్త టైటిల్స్ ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతున్నాయో ఓ లుక్కేయండి మరి.
Jio Hotstar
Uyir (Mal, Tamil, Tel, Kan, Hi) 𝐀𝐮𝐠 𝟒
The Super Mario Galaxy Movie (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟕
Prime Video
Couture (English) Rent 𝐀𝐮𝐠 𝟒
Life Hack (English) Rent 𝐀𝐮𝐠 𝟒
Lucky Strike (English) Rent 𝐀𝐮𝐠 𝟒
Evil Dead Burn (English) Rent 𝐀𝐮𝐠 𝟒
Another World (English) Rent 𝐀𝐮𝐠 𝟒
The IsolateThief (English) Rent 𝐀𝐮𝐠 𝟒
The Run (English) Rent 𝐀𝐮𝐠 𝟕
Big Baby (English) Rent 𝐀𝐮𝐠 𝟕
The Gates (English) Rent 𝐀𝐮𝐠 𝟕
Vadhandhi: S2 (Tam, Tel, Hi)𝐀𝐮𝐠 𝟕
AppleTv+
Ted Lasso: S4 (English) 𝐀𝐮𝐠 𝟓
MUBI
A Poet (English) 𝐀𝐮𝐠 𝟕
Shudder
The Yeti (English) 𝐀𝐮𝐠 𝟕
Simply South
Kattalan (Malayalam) 𝐀𝐮𝐠 𝟕
Manorama Max
Kattalan (Malayalam) 𝐀𝐮𝐠 𝟕
Peacock
You, Me & Tuscany (English) 𝐀𝐮𝐠 𝟕
Sunnxt
Sathyathil Sambhavichathu (Malayalam) 𝐀𝐮𝐠 𝟕
Zee5
Lenin (Telugu) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟕
Nooru Saami (Tam, Tel, Kan, Mal) 𝐀𝐮𝐠 𝟕
Paramount+
Billie Eilish– Hit Me Hard and Soft: The Tour (English) 𝐀𝐮𝐠 𝟔
Netflix
Inside The Trustor Scandal (Swedish, English) 𝐀𝐮𝐠 𝟓
Manilas Finest (Filipino) 𝐀𝐮𝐠 𝟔
Love Hurts (English) 𝐀𝐮𝐠 𝟕
Main Vaapas Aaunga (Hindi) 𝐀𝐮𝐠 𝟕
The Last House (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟕
Idhyam Murali (Tam, Tel, Kan, Mal, Hi) 𝐀𝐮𝐠 𝟕
Ricky Gervais Alley Cats (English) [Series] 𝐀𝐮𝐠 𝟕
Our Sticky Love (Korean, Eng, Hi) [Series] 𝐀𝐮𝐠 𝟕
Big Chicken: A Fast Food Conspiracy (Eng, Tami, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟕
Operation Safed Sagar: The Untold Story of the Kargil War (Hi, Tam, Tel, Kana, Mal) [Series] 𝐀𝐮𝐠 𝟕