OTT This Week: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:03 PM
గత కొన్ని రోజులుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
ఓటీటీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల వారం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల నుంచి నేరుగా డిజిటల్‌లోకి వస్తున్న కొత్త కంటెంట్ వరకు ఎన్నో ఆసక్తికరమైన టైటిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, క్రైమ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఏ జానర్ అభిమానులైనా తమకు నచ్చిన వినోదాన్ని ఈ వారం ఓటీటీల్లో కనుగొనవచ్చు. మరి సెప్టెంబర్ రెండో వారంలో ఏ ఓటీటీలో ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ విడుదల కానుందో తెలుసుకుందాం.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Jio Hotstar
The Paper : S2 (English) 𝐒𝐞𝐩 𝟏𝟎
Ali Baba Aur 40 Bhoot (Hindi) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟏
Prince Of Mollywood (Mal, Tam, Tel, Kan, Hi, Ben, Mar) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟏
Jungle Tales With Mowgli (Hindi) 𝐒𝐞𝐩 𝟏𝟐
Zee5
Veerabhadruni Rahasyam: S1 - Part 2 (Telugu) [Weekly Series] 𝐒𝐞𝐩 𝟗
Varavu (Malayalam) Zee5 𝐒𝐞𝐩 𝟏𝟏
Panchanama (Telugu) Zee5 𝐒𝐞𝐩 𝟏𝟏
ETv Win
Koloveri (Telugu) 𝐒𝐞𝐩 𝟏𝟏
Lions Gate Play
Hungry (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟏
Starz
InTheGrey (English) 𝐒𝐞𝐩 𝟏𝟐

Netflix
Untold Raygun: Breaking Badly (English, Hindi) 𝐒𝐞𝐩 𝟕
Fauda: S5 (Hebrew, English) 𝐒𝐞𝐩 𝟖
The Time Travellers Wife (English) 𝐒𝐞𝐩 𝟖
Untold Mr.T: I Pity The Fool (English) 𝐒𝐞𝐩 𝟖
Heart Eyes (English) 𝐒𝐞𝐩 𝟗
Anaconda3: Offspring (English) 𝐒𝐞𝐩 𝟗
Why did I Get Married again ? (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟗
Chumbak (Hindi) 𝐒𝐞𝐩 𝟏𝟎
Crew Girl (English) 𝐒𝐞𝐩 𝟏𝟎
Vanishing Point (Chinese) 𝐒𝐞𝐩 𝟏𝟎
Stolen Heart Beats (Spanish , English) 𝐒𝐞𝐩 𝟏𝟏
Vishwanath And Sons (Tam, Tel, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟏𝟏
Prime Video
One Night Only (English) Rent 𝐒𝐞𝐩 𝟖
Sheep In The Box (English) Rent 𝐒𝐞𝐩 𝟖
Drawn Together (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟗
Magudam (Tamil, Telugu) 𝐒𝐞𝐩 𝟏𝟏
The Revolutionaries (Hindi) [Series] 𝐒𝐞𝐩 𝟏𝟏
A Love Other Than Yours (Korean) 𝐒𝐞𝐩 𝟏𝟐