OTT: ఈ వారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:08 PM

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించ‌బోతోంది.

ott movies

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించ‌బోతోంది. ఈ వారం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే, యాపిల్ టీవీ+ సహా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘కాక్‌టెయిల్ 2’, ‘రీచర్’ సీజన్ 4 సహా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏయే ఓటీటీ వేదికలపై అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤.. 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s

ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Jio Hotstar

Hunting Jessica Brok (2026) (South African film) Now Streaming

Simply South

Heartin (Tamil) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Aroopi (Malayalam, Tamil, Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Sunnxt

Mr. Work From Home (Telugu) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

ETv Win

Premadesam 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

Nijame Rujuvainadhi (Telugu) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Zee5

Bharat Bhhagya Viddhaata (Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Peacock

Girls Like Girls (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Shudder

Hellcat (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

HBO Max

Normal (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Hulu

Bus Boys (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

The Wizard of the Kremlin (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

MGM+

Deep Water (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟔

Apple TV

The Invite (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟎

Women In Blue: S2 (Spanish, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐

Prime Video

Escape (2024) (English, Hindi) Now Streaming

The Invite (English) Rent, 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟎

Peter (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Night Nurse (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Young Washington (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Our Hero, Balthazar (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

The Boyfrom Below (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Minions & Monsters (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Jackass: Best and Last (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Ip Man: Kung Fu Legend (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Reacher: Season 4 (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐

Conversations with a Killer: The Charles Manson Tapes (English) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟐

The Traitors: S2 (Hindi) [Weekly Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

Heartin (Tamil) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Aroopi (Malayalam, Tamil, Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

All Night Wrong (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Manorama Max

Kattalan (Malayalam) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

Lions Gate Play

Aroopi (Malayalam, Tamil, Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Aakhrisawal (Hindi) Lions Gate Play 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Power Book III: Raising Kanan S5 (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Netflix

Drop (2025) (English, Hindi) Now Streaming

MOURINHO: S1 (Eng, Tam, Hi) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

Rory Scovel: Show Must Go On (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟏

My Brilliant Career (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

A Child of my own (Spanish, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

This, That and Everything in Between (Filipino, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟑

Cocktail 2 (Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

To The Max (Spanish, Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

Don’t Say Good Luck (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

My Best Friend, His Girlfriend and Me (German, Eng, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟒

The Tailor of Panama (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟓

Updated Date - Aug 11 , 2026 | 03:17 PM