ఈ వారం OTT రిలీజ్‌లు | కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితా

ABN , Publish Date - Jul 21 , 2026 | 09:55 AM

Netflix, Prime Video, JioHotstar, ZEE5, Sony LIV, Aha, ETV Win సహా ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ వారం స్ట్రీమింగ్‌కు వస్తున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితా తెలుసుకోండి.

OTT

వీకెండ్ వచ్చిందంటే సినిమా ప్రియుల చూపంతా ఓటీటీపైనే ఉంటుంది. థియేటర్లలో సినిమాలు చూడలేకపోయిన వారు, ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి మరోసారి ఓటీటీలు కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video), జియో హాట్‌స్టార్ (Jio Hotstar), ఆహా (Aha), జీ5 (ZEE5), సోనీ లివ్ (Sony LIV), ఈ టీవీ విన్ (ETV Win) సహా ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ వారం పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ వారం OTT రిలీజ్‌ల పూర్తి జాబితా మీ కోసం. మరి ఈ వారం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది? పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.


ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Apple TV+

Disclosure Day (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟏

The Dink (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

ETv Win

Case Of Kondana (Telugu) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟑

Sony Liv

Pallichattambi (Mal, Tam, Tel, Kan, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Sunnxt

Secret Of Kalinga (Malayalam) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Manorama Max

Triple Decker (Malayalam) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Lions Gate Play

Protector (English, Tamil, Telugu) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Jio Hotstar

The F Ward S1 Now Streaming

Concrete Utopia (Korean, Hindi, Tam, Tel) Now Streaming

The Devil Wears : Prada 2 (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Stuart Fails to Save the Universe (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Star Trek: Strange New Worlds (English) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

AMC+

Chum (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Peacock

Pressure (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Shudder

Saccharine (English) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Prime Video

Scary Movie (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟏

Disclosure Day (English) - PrimeVideo Rent, 𝐉𝐮𝐥𝐲 𝟐𝟏

Gregg Allman: The Music of My Soul (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟏

Star Wars: The Mandalorian and Grogu (English) Rent 𝐉𝐮𝐥𝐲 𝟐𝟏

Master Of The Universe (English , Tam, Tel, Kan, Mal, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟐

Ego Raman (Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Adarsh Baal Vidyalaya (Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

MX Prime Video

CampusBeats: The Game Of Love 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

HBO Max

Stuart Fails To Save The Universe (Series) 𝐉𝐮𝐥𝐲 𝟐3

Paramount Plus

StarTrek: Strange New Worlds S4 𝐉𝐮𝐥𝐲 𝟐3

Simply South

Ego Raman (Tamil) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Netflix

Elite Force (French, Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟐

A Toxic Love Story (English, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟐

My Daughter's Father (Spanish, Eng, Hi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟐𝟐

Elize : Shadow of a Women (Portuguese, Eng, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟐

The Debt Collector (Thai, Eng, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟑

Ransom Canyon Season 2 (Series) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟑

Love In Slow Motion (Arabic, Eng, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟑

Musafir Cafe (Hindi) [Series] 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

72 HOURS (English, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Con City (Tamil, Tel, Kan, Mal, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

The Truthers (Spanish, Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒

Updated Date - Jul 21 , 2026 | 11:03 AM