Ott Movies: ఈ వారం ఓటీటీకి వ‌స్తున్న‌.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:45 AM

ఆగస్టు చివరి వారంలో కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలు.. అలాగే క్రైమ్ థ్రిల్లర్లు, డ్రామాలు, కామెడీ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

ott movies

ఈ మధ్య కాలంలో థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలకూ ప్రేక్షకులు భారీగా ఆదరణ చూపిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో మూవీ లవర్స్‌కు వినోదానికి కొదవ లేకుండా పోయింది. ఆగస్టు చివరి వారంలో కూడా పలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలు.. అలాగే క్రైమ్ థ్రిల్లర్లు, డ్రామాలు, కామెడీ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమిటో ఓసారి చూసేద్దాం.


New 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s.. ఈ వారం ఓటీటీ.. సినిమాలు, సిరీస్‌లు

ETv Win

NEWTONS 3RD LAW (Telugu) 𝐀𝐮𝐠 𝟐𝟕

Hulu

Adults: S2 (English) 𝐀𝐮𝐠 𝟐𝟕

Desert Warrior (English) 𝐀𝐮𝐠 𝟐𝟖

Sony Liv

Anbe Diana (Tam, Tel, Kan, Mal, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖

Lions Gate Play

Hungry (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖

Apple TV

DarkMatter: S2 (English) 𝐀𝐮𝐠 𝟐𝟖

Shudder

Penny Lane is Dead (English) 𝐀𝐮𝐠 𝟐𝟖

Aha

Aakalirajyam 𝐀𝐮𝐠 𝟐𝟖

Jio Hotstar

I, Nobody (Mal, Tam, Tel, Kan, Hi) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

Michael (English, Hindi) 𝐀𝐮𝐠 𝟐𝟖

Part Timers (Telugu) [Weekly Series] 𝐀𝐮𝐠 𝟐𝟖

Zee5

Bandar (Hindi) 𝐀𝐮𝐠 𝟐𝟖

Simply South

I, Nobody (Mal, Tam, Tel, Kan, Hi) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

SainaPlay

Pluto (Malayalam) 𝐍𝐨𝐰 𝐒𝐭𝐫𝐞𝐚𝐦𝐢𝐧𝐠

PrimeVideo

The Deb (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

Motor City (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

Above & Below (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

Her PrivateHell (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

Hadestown: The Musical (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

Batman: Knightfall Part1 (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟓

The Last Sunrise (English) 𝐀𝐮𝐠 𝟐𝟔

Olmo (English) Rent 𝐀𝐮𝐠 𝟐𝟖

Babita Singh Reporting 𝐀𝐮𝐠 𝟐𝟖

Netflix

The Last Salute (English) 𝐀𝐮𝐠 𝟐𝟔

The Early Spring (Chinese) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟔

Death Of The Pastors Wife (Eng, Tam, Tel, Hi) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟔

Leanne Series S2 𝐀𝐮𝐠 𝟐𝟕

Beauty In Black : Season 3 (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟕

YRF's Alpha 𝐀𝐮𝐠 𝟐𝟖

Secret Woman (Danish, English) 𝐀𝐮𝐠 𝟐𝟖

The Whisper Man (Eng, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠 𝟐𝟖

MouseTrap (Korean, Eng, Hi) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟖

All The Truth In My Lies (Spanish Series) 𝐀𝐮𝐠 𝟐𝟖

Grand Theft Auto Vl : An Extended Look (English) 𝐀𝐮𝐠 𝟐𝟖

Four Hands, Two Sonatas (Korean, English) [Series] 𝐀𝐮𝐠 𝟐𝟗

Updated Date - Aug 25 , 2026 | 09:55 AM