OTT: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:31 PM
ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పలు ఆసక్తికరమైన టైటిల్స్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
థియేటర్లకు వెళ్లే సమయం లేకపోయినా వినోదం మాత్రం ఆగదు. ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కథలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, విభిన్న భాషల సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈ వారం కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పలు ఆసక్తికరమైన టైటిల్స్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి మీ వాచ్‌లిస్ట్‌లో చోటు దక్కించుకునే ఆ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో చూసేయండి.
ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు .. 𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
Jio Hotstar
The Agency: S2 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟐
House Of The Dragon: S3 (Eng, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟐
Avatar: Fire and Ash (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟒
The Bear: S5 (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Lingam (Tam, Tel, Kan, Mal, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
ETv Win
Dear Kerala Kutty (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓
Simply South
CUP (Malayalam) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓
Manorama Max
CUP (Malayalam) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓
Zee5
Muthassi (Malayalam) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Mammatiyaan Stars (Tamil) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Shudder
Forbidden Fruits (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
String
Strung (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
HBO Max
Undertone (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Prime Video
Tuner (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Hungry (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Blue Heron (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Power Ballad (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Hold The Fort (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
I Love Boosters (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Carolina Caroline (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Gram Chikitsalay : S2 (Hindi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Billie Eilish – Hit Me Hard and Soft: The Tour (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟑
Breakfast ( Tam, Tel, Kan) June 24
Savage House (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Alliance (Hindi) [Reality Show] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Simply South
Breakfast ( Tam, Tel, Kan) June 24
Lions Gate Play
M4M: Motive for Murder (Telugu) Tel, Tamil, Kan, Mal, Hi Now streaming
Netflix
In The Hands Of Dante (English, Tamil, Telugu, Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟒
Avatar: The Last AirBlender: S2 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓
Blast (Tamil, Telugu, Kannada, Malayalam, Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓
Baahubali The Torch Bearer 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Little Brother (Eng, Tam, Tel, Hi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Agent Kim Reactivated (Kor, Eng) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Notes From The Last Row (Kor, Tam, Tel, Hi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟔
Lock Upp (Hindi) [Reality Show] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟕