OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:16 PM

ప్రతి వారం కొత్త కథలు, వైవిధ్యమైన జానర్లతో తెలుగు సినిమాలు నేరుగా డిజిటల్‌లోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

OTT Movies

థియేటర్ల తర్వాత ఇప్పుడు ఎక్కువమంది సినీప్రియుల చూపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లపై నిలుస్తోంది. ప్రతి వారం కొత్త కథలు, వైవిధ్యమైన జానర్లతో తెలుగు సినిమాలు నేరుగా డిజిటల్‌లోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల చిత్రాల వరకు ఓటీటీ రిలీజ్‌లకు మంచి స్పందన లభిస్తోంది. ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీకి వచ్చేస్తున్న ఆ సినిమాల జాబితా ఏంటో ఓసారి చూసేయండి… 🎬✨

అయితే ఈ వారం.. ఇటీవ‌లే థియేట‌ర్ల‌కు వ‌చ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న శ్రీ చిదంబ‌రం గారు, త‌మిళ సంగీతం ద‌ర్శ‌కుడు, హీరో జీవీ ప్ర‌కాశ్ కుమార్ న‌టించిన ల‌క్కీ, హాలీవుడ్ చిత్రం 28 ఇయ‌ర్స్ లేట‌ర్ , హాట్ స్పాట్ 2మ‌చ్ వంటి చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సంద‌డి చేయ‌నున్నాయి.


ఈ వారం ఓటీటీ.. సినిమాల జాబితా

Jio Hotstar

Last Week Tonight with John Oliver: S13 (English) [Series] Feb 16

Lucky (Tam, Tel, Kan, Mal, Hi) Feb 20

Sony LIV

RedEye S2 (2026) now streaming

ETv Win

Sri Chidambaram (Telugu) Feb 19

Aha Tamil, Short Flix , Lions Gate Play, Simply South

Hot Spot2 Much (Tamil) Feb 20

Sunnxt

Amoz Alexander (Malayalam) Feb 20

Zee 5

Kenndy (Hindi) Feb 20

HBO Max

Dead of Winter (English) Feb 20

Prime Video

My Mothers Wedding (English) Feb 16

Mercy (English) Rent Feb 17

TheChoral (English) Rent Feb 17

No Other Choice (English) Rent Feb 17

28Years Later: The Bone Temple (English) Rent Feb 17

Kill Bill: The Whole Bloody Affair (English) Rent Feb 17

56 Days (Eng, Tam, Tel, Kan, Mal, Hi) [Series] Feb 18

Hot Spot2 Much (Tamil) Feb 20

The Dreadful (English) Rent Feb 20

Theertharoopathandeyavarige (Kannada) Feb 20

Paramount+

The Sponge Bob Movie: Search for Square Pants (English) Feb 17

Hulu

Urchin (English) Feb 17

Rental Family (English) Feb 18

Watching You (English) Feb 20

The Astronaut (English) Feb 20

Netflix

My Penguin Friend now streaming

The Wild Robot (English) Feb 18

Eastof Wall (English) Feb 19

The Night Agent: S3 (Eng, Hi) Feb 19

Chatha Pacha (Mal, Tam, Tel, Kan, Hi) Feb 19

Rumble (English) Feb 20

Pavane (Kor, Eng, Tam, Tel, Hi) Feb 20

Updated Date - Feb 16 , 2026 | 09:55 PM