OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:58 AM

కొత్త సినిమాలు చూడాలనుకునేవారితో పాటు ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకూ మంచి ఎంపికలు అందుబాటులోకి రాబోతున్నాయి.

ott movies

ఈ వారం ఓటీటీలో వినోదానికి కొదవలేదు. కొత్త సినిమాలు చూడాలనుకునేవారితో పాటు ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకూ మంచి ఎంపికలు అందుబాటులోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ వేదికలపై కొత్త కథలు సందడి చేయనున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి? వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి ఏవి? పూర్తి జాబితా చూసేద్దాం.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞.. ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Jio Hotstar

Moana (Eng, Tam, Tel, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟏

Varam (Telugu) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟐

The Legend Of Hanuman: S7 (Hi, Tam, Tel, Kan, Mal, Ben, Mar) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟑

Apple TV

Wheres Wanda: S2 (English) 𝐎𝐜𝐭 𝟐𝟏

Aha Video

Na Wife Missing (Telugu, Tamil) 𝐎𝐜𝐭 𝟐𝟐

Zee5

SumoDidi (Hindi) 𝐎𝐜𝐭 𝟐𝟑

Ayyana Mane2 (Kannada) 𝐎𝐜𝐭 𝟐𝟑

Sattamum Needhiyum: S2 (Tamil) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟑

Shudder

The Cycle (English) 𝐎𝐜𝐭 𝟐𝟑

Peacock

Finding Emily (English) 𝐎𝐜𝐭 𝟐𝟑

Hulu

RZA’s One Spoon of Chocolate (English) 𝐎𝐜𝐭 𝟐𝟑

HBO Max

The Invite (English) 𝐎𝐜𝐭 𝟐𝟑

Lions Gate Play

Legend Of The White Dragon (Eng, Tam, Tel, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟑

Prime Video

The Weight (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟐𝟎

The Musical (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟐𝟎

By Any Means (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟐𝟎

Tiny Fugitives (English) Rent (Outside India) 𝐎𝐜𝐭 𝟐𝟎

Before We Forget (English) Rent (Outside India 𝐎𝐜𝐭 𝟐𝟎

The Terminal List: S2 (English) 𝐎𝐜𝐭 𝟐𝟏

Duniya Ki Thain Thain (New Series) 𝐎𝐜𝐭 𝟐𝟐

Chaar Yaar (New Series) 𝐎𝐜𝐭 𝟐𝟑

Love Language (English) Rent 𝐎𝐜𝐭 𝟐𝟑

Shaun The Sheep: The Beast of Mossy Bottom (English) Rent 𝐎𝐜𝐭 𝟐𝟑

Netflix

The Last House On The Left (English) 𝐎𝐜𝐭 𝟐𝟏

Paradise (Tel, Tam, Kan, Mal, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟐

Nobody Wants This: S3 (English) 𝐎𝐜𝐭 𝟐𝟐

I'm SOLO, Love Goes On (Korean) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟐

Did Someone Happen to Mention Me? (Japanese, English) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟐

Gajab Raat (Hindi) 𝐎𝐜𝐭 𝟐𝟑

Dorothy (Tam, Tel, Kan, Mal, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟑

Surviving Hurricane Otis (German, Eng, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟑

LUPIN: S1 Part4 (French, Eng, Tam, Tel, Hi) 𝐎𝐜𝐭 𝟐𝟑

Shadow Of The Ten Ninja (Japanese) [Series] 𝐎𝐜𝐭 𝟐𝟑

Updated Date - Oct 20 , 2026 | 08:05 AM