OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:50 PM

ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. భిన్నమైన జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.

OTT Movies

ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. థియేటర్లలో సంద‌డి చేసిన చిత్రాలు నుంచి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లు వరకు భిన్నమైన జానర్ల సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. యాక్షన్, ల‌వ్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా ప్రతి ఒక్క‌ ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గ‌ కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ నెల వీకెండ్ హాలావుడ్ కంటెంట్ భారీగా ఓటీటీలోకి దిగుతుంది. మరి ఈ వారం ఓటీటీల‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన, రానున్న సినిమాలు ఏవో ఓ లుక్కేయండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాల జాబితా

Zee5

Thadayam: Series (Tamil) Feb 27

Daughter Of Prasad Rao Kanabadutaledhu (Telugu) [Series] Feb 27

Andha Pyaar2 (Hindi) [Series] Feb 28

Sunnxt

Honey (Tel, Tam) Feb 27

AppleTV+

Monarch: Legacy of Monsters S2 (English) [Series] Feb 27

Shudder

Crazy Old Lady (English) Feb 27

MUBI

Father Mother Sister Brother (English) Feb 27

Hulu

In The Blink Of An Eye (English) Feb 27

Kiss Of The Spider Woman (English) Feb 27

The Secret Agent (English) mar 1

It Was Just an Accident (English) mar 1

Jio Hotstar

Paradise : S2 ( English) Now streaming

Sangamarmar (Hindi) [Series] Feb 26

Roslin: Secret Stories (Mal, Tam, Tel, Kan, Hii, Ben, Mar) Feb 27

Bugonia (English, Hindi) Feb 28

Chris Fleming (English) Feb 28

Black Phone2 (English, Hindi) Feb 28

Prime Video

Arco (English) Rent Now Streaming

Clika (English) Rent Now Streaming

Shelter (English) Rent Now Streaming

H is for Hawk (English) Rent Now Streaming

In Cold Light (English) Rent Now Streaming

Young Mothers (English) Rent Now Streaming

Dead Man’s Wire (English) Rent Now Streaming

Xeno (English) Eng, Tam, Tel, Hi Now Streaming

Return To Silent Hil (English) Rent Now Streaming

The Voic eof Hind Rajab (English) Rent Now Streaming

The House Maid (English) Rent Eng, Tam, Tel Now Streaming

The Bluff (Eng, Tam, Tel, Kan, Ma, Hi) Feb 25

The Summer Book (English) Feb 26

Atropia (English) Rent Feb 27

Netflix

Falling Skies: S1 (English) [Series] Feb 25

Bridgerton: S4 Part 2 (Eng Tam, Tel, Hi) Feb 26

BAKI-DOU (Japanese) Feb 26

Shutter (Indonesian) Feb 27

Accused (Hi, Tam, Tel, Kan, Mal) Feb 27

Formula1: Drive to Survive S8 (Eng, Hi) [Series] Feb 27

ETv Win

Sri Chidambaram Garu (Telugu) Feb 26

Updated Date - Feb 24 , 2026 | 09:21 PM