Tuesday TV Movies: అక్టోబర్ 27 టీవీ మూవీస్ లిస్ట్.. ఈ రోజు ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:53 PM
అక్టోబర్ 27 మంగళవారం తెలుగు టీవీ సినిమాల వివరాలు తెలుసుకోండి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటలకు ప్రసారం కానుందో పూర్తి షెడ్యూల్ చూడండి.
ఈ మంగళవారం (అక్టోబర్ 27) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే ఉంటూ టీవీలో తమకు నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ రోజు మంచి వినోదాన్ని అందించనుంది. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు ఇష్టమైన సినిమా ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – సింపతీ ఫర్ ది డెవిల్ (Sympathy for the Devil) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – సమయం
రాత్రి 9.30 గంటలకు – భార్యాభర్తలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – తాళి
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10.30 గంటలకు – పెళ్లి పందిరి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బంగారు భూమి
ఉదయం 10 గంటలకు – మూగ మనసులు
మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది
సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ
రాత్రి 7 గంటలకు – శుభమస్తు
రాత్రి 10 గంటలకు – బ్లడీ మ్యారీ
మిడ్‌నైట్ 1 గంటకు – బంగారు భూమి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొత్త అల్లుడు
సాయంత్రం 4.30 గంటలకు – కారాలు మిరియాలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – తిరు
మధ్యాహ్నం 3.30 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – సారాయి వీర్రాజు
తెల్లవారు జాము 4.30 గంటలకు – కనులు మూసిన నీవాయే
ఉదయం 7 గంటలకు – స్వయంవరం
ఉదయం 10 గంటలకు – సొంతం
మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్
సాయంత్రం 4 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి
రాత్రి 7 గంటలకు – రణం
రాత్రి 10 గంటలకు – రాజాధిరాజా

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు – నాగవల్లి
సాయంత్రం 5 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – మార్గన్
ఉదయం 7 గంటలకు – వరుడు కావలెను
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – రాయుడు
అర్ధరాత్రి 12 గంటలకు – మామన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 11 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కరెంట్
ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – మ్యాస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 1
సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు – ధమాక
రాత్రి 9.30 గంటలకు – మిస్టర్ బచ్చన్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ప్రియా ప్రియతమా
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – హీరో
ఉదయం 11 గంటలకు – మజా
మధ్యాహ్నం 2 గంటలకు – వసుంధర
సాయంత్రం 5 గంటలకు – జాను
రాత్రి 8 గంటలకు – వంగవీటి
రాత్రి 11 గంటలకు – హీరో