Sunday Tv Movies: Nov 1, ఆదివారం.. టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలు! ఏ ఛానల్‌లో ఏ మూవీ వస్తుందంటే?
ABN , Publish Date - Oct 31 , 2026 | 08:47 AM
ఆదివారం వచ్చిందంటే ఇంట్లోనే హాయిగా కూర్చొని నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే సినీప్రియులకు టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి.
ఆదివారం వచ్చిందంటే ఇంట్లోనే హాయిగా కూర్చొని నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే సినీప్రియులకు టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ, యాక్షన్ సినిమాలు అలరించనున్నాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? సినిమా ప్రారంభమయ్యే సమయాలేంటి? పూర్తి జాబితాను చూసేయండి.
ఆదివారం.. తెలుగు Tv చానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – (Blood for Dust) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – రక్త సింధూరం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – పెళ్లామా మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు – భైరవ ద్వీపం
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు – 6 టీన్స్
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10.30 గంటలకు – పాపం ప్రతాప్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – కలియుగ దైవం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఊరికి మొనగాడు
ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాములయ్య
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ సందడి
రాత్రి 7 గంటలకు – కలవారి సంసారం
రాత్రి 10 గంటలకు – గరం
మిడ్‌నైట్ 1 గంటకు – ఊరికి మొనగాడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆలయదీపం
సాయంత్రం 4.30 గంటలకు – నా మససుకేమైంది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – హార్ట్ ఎటాక్
ఉదయం 9 గంటలకు – నేనున్నాను
మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – కళావతి
సాయంత్రం 4.30 గంటలకు – సరిలేరు నీకెవ్వరు
రాత్రి 10 గంటలకు – రారాజు (ఆధర్వ)
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – అత్త మెచ్చిన అల్లుడు
తెల్లవారు జాము 4.30 గంటలకు – కాలేజీ బుల్లోడు
ఉదయం 7 గంటలకు – మరో చరిత్ర
ఉదయం 10 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం
మధ్యాహ్నం 1 గంటకు – బద్రి
సాయంత్రం 4 గంటలకు – అభిలాష
రాత్రి 7 గంటలకు – సీతయ్య
రాత్రి 10 గంటలకు – పుణ్యభూమి నా దేశం

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – అఆ
ఉదయం 9 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు – మిస్టర్ మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లిక్ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – సుయోధన
ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
అర్ధరాత్రి 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 4 గంటలకు – సాహాసం
ఉదయం 8 గంటలకు – వినయ విధేయ రామ
మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప2
సాయంత్రం 4.30 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 11 గంటలకు – వార్ 2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సినిమా చూపిస్త మామ
ఉదయం 7 గంటలకు – పార్కింగ్
ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు – భీమ
సాయంత్రం 3 గంటలకు – అదుర్స్
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – విక్రమ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 2 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
రాత్రి 8 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు