Friday TV Movies: శుక్రవారం, Nov 27.. బుల్లితెర సినిమాలివే!
ABN , Publish Date - Nov 26 , 2026 | 11:03 AM
నవంబర్ 27, శుక్రవారం బుల్లితెరపై ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానెల్లో ఏ సినిమా, ఎన్ని గంటలకు ప్రసారం కానుందో తెలుసుకోండి.
ఈ శుక్రవారం (నవంబర్ 27) బుల్లితెరపై వినోదాల సందడి మొదలుకానుంది. వీకెండ్కు ముందే ప్రేక్షకులను అలరించేందుకు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. ఇంటిల్లిపాదీ కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో పాటు యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీలు కూడా అలరించనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానెల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? వాటి సమయాలేంటో చూసేద్దాం!
Nov 27, శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – షార్క్ జోన్ (Shark Zone) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమ సింహాసనం
రాత్రి 9.30 గంటలకు – హలో ఫ్రెండ్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అజేయుడు
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – రౌడీ గారి పెళ్లాం
రాత్రి 10.30 గంటలకు – రౌడీ గారి పెళ్లాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఇష్టం
ఉదయం 10 గంటలకు – పక్కింటి అమ్మాయి
మధ్యాహ్నం 1 గంటకు – ఇదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – బృందావనం
రాత్రి 7 గంటలకు – ఎదురీత
రాత్రి 10 గంటలకు – లవ్ మాక్టైల్ 2
మిడ్నైట్ 1 గంటకు – ఇష్టం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రాణ స్నేహితులు
సాయంత్రం 4.30 గంటలకు – నా గర్ట్ఫ్రెండ్ బాగా రిచ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
మధ్యాహ్నం 3.30 గంటలకు – రభస
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – గండికోట రహాస్యం
తెల్లవారు జాము 4.30 గంటలకు – యువత
ఉదయం 7 గంటలకు – గోపి గోపిక గోదావరి
ఉదయం 10 గంటలకు – లడ్డూబాబు
మధ్యాహ్నం 1 గంటకు – గుడుంబా శంకర్
సాయంత్రం 4 గంటలకు – ఒక్కడు చాలు
రాత్రి 7 గంటలకు – సై
రాత్రి 10 గంటలకు – ఎవడి గోల వాడిదే

📺 జీ తెలుగు (Z Telugu)
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
సాయంత్రం 4 గంటలకు – ఒకటో నం కుర్రాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా
మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
అర్ధరాత్రి 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – అనేకుడు
మధ్యాహ్నం 4 గంటకు – Mr. పెళ్లికొడుకు
మధ్యాహ్నం 9 గంటకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సీమరాజా
ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు – కాలా
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – సర్కారువారి పాట
సాయంత్రం 6 గంటలకు – పుష్ప
రాత్రి 9.30 గంటలకు – మట్టీ కుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అల్లరి బుల్లోడు
ఉదయం 5 గంటలకు – పందెం
ఉదయం 8 గంటలకు – సూపర్ కౌబాయ్
ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 2 గంటలకు – యాత్ర
సాయంత్రం 5 గంటలకు – సప్తగిరి LLB
రాత్రి 8 గంటలకు – M.S. ధోనీ
రాత్రి 11 గంటలకు – సూపర్ కౌబాయ్