Saturday Tv Movies: శనివారం, Sep 5.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:47 PM
వీకెండ్ అంటే సినిమాల సందడే. థియేటర్లకు వెళ్లలేని వాళ్ల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా మంచి సినిమాలతో సిద్ధమయ్యాయి.
వీకెండ్ అంటే సినిమాల సందడే. థియేటర్లకు వెళ్లలేని వాళ్ల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈ శనివారం కూడా మంచి సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ ఇలా అన్ని రకాల చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు టీవీలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే.
శనివారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – హాట్ సీట్ (Hot Seat) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – నచ్చావ్ అల్లుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 9.30 గంటలకు – ఛాంగురే బంగారు రాజా
రాత్రి 9.30 గంటలకు – ఆకాశ వీధిలో
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 12 గంటలకు – సుందరాకాండ
రాత్రి 10.30 గంటలకు – సుందరాకాండ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – హై హై నాయక
ఉదయం 10 గంటలకు – భలే మాష్టారు
మధ్యాహ్నం 1 గంటకు – యమగోల
సాయంత్రం 4 గంటలకు – చిత్రం
రాత్రి 7 గంటలకు – ఓ భామ అయ్యో రామ
రాత్రి 10 గంటలకు – హరిశ్చంద్ర (జేడీ చక్రవర్తి)
మిడ్‌నైట్ 1 గంటకు – హై హై నాయక
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – టాప్ హీరో
సాయంత్రం 4.30 గంటలకు – రంభ రాంబాబు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మాస్టర్
మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు నేను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నాగుల చవితి
ఉదయం 4.30 గంటలకు – వర పుత్రుడు
ఉదయం 7 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ
ఉదయం 10 గంటలకు – ఒట్టేసీ చెబుతున్నా
మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
సాయంత్రం 4 గంటలకు – పాగల్
రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు – తిప్పరామీసం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – హాలో
ఉదయం 9 గంటలకు – నాగవళ్లి
సాయంత్రం 5 గంటలకు – మై డియర్ భూతం
రాత్రి 12 గంటలకు – నాగవళ్లి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఓదెల2
ఉదయం 7 గంటలకు – మార్క్ అంటోని
ఉదయం 9 గంటలకు – బ్రూస్ లీ
మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన
మధ్యాహ్నం 3 గంటలకు – రంగరంగవైభవంగా
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు – గజకేసరి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – అనేకుడు
ఉదయం 4 గంటలకు – సాహాసం
ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మనసు మాట వినదు
ఉదయం 7 గంటలకు – కత్తి కాంతారావు
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3 గంటలకు – స్కంద
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9.30 గంటలకు – ఖైదీ 150
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అత్తగారి పెత్తనం
ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – సినిమా చూపిస్త మామ
ఉదయం 11 గంటలకు – డాన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – నాకు నువ్వే కావాలి
సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – సినిమా చూపిస్త మామ