Sunday Tv Movies: జూన్‌ 21, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:30 PM

ఆదివారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే వారికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

ఆదివారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే వారికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి.


ఆదివారం.. తెలుగు టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ( ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌మిటీ కుర్రాళ్లు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – సాంప్ర‌దాయినీ సుద్ద‌పూస‌నీ

రాత్రి 12 గంట‌ల‌కు – క‌మిటీ కుర్రాళ్లు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డబ్బెవ‌రికి చేదు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ధ‌ర్మ క్షేత్రం

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఆక‌లి రాజ్యం

రాత్రి 10.30 గంట‌ల‌కు – గుణ 369

📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు – న‌వ‌గ్ర‌హ పూజా మ‌హిమ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌గంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అక్కా చెల్లెల్లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మువ్వ‌గోపాలుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – నీకోసం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

మిడ్‌నైట్ 1 గంట‌కు – కాంచ‌న‌గంగ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – నాన్న‌కు ప్రేమ‌తో

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డార్లింగ్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – సొగ్గాడే చిన్ని నాయ‌నా

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రిలేరు నీకెవ్వ‌రు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మెంట‌ల్ కృష్ణ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అమ‌ర‌దీపం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గిరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్ర‌హ్మ‌లోకం టు య‌మ‌లోకం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అహింస‌

మధ్యాహ్నం 1 గంటకు – రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి

సాయంత్రం 4 గంట‌ల‌కు – ధోనీ

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంధ్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు – సీతాకోక చిలుక‌

tvv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

మధ్యాహ్నం 12 గంటల‌కు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – కాంతార‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్యాండ్‌మేళం (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆకాశ‌మంతా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నాన్న‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – విన్న‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు శివ‌

రాత్రి 9 గంట‌ల‌కు – సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ఒక లైలా కోసం

ఉద‌యం 4 గంట‌ల‌కు – స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – F2

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ‌ల‌గం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 9 గంట‌ల‌కు – విశ్వాసం

రాత్రి 12 గంట‌ల‌కు – ఫోర్ తొజిల్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – విక్ర‌మ సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – అశోక్

ఉద‌యం 11 గంట‌లకు – అక్కడ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

మధ్యాహ్నం 2 గంట‌లకు – న‌వ మ‌న్మ‌ధుడు

సాయంత్రం 4.30 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

రాత్రి 8 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

రాత్రి 11 గంట‌ల‌కు – అశోక్

Updated Date - Jun 19 , 2026 | 03:36 PM