Saturday TV Movies: Nov 14, శనివారం టీవీ మూవీస్ లిస్ట్.. తెలుగు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే!

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:44 AM

నవంబర్ 14, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటలకు వస్తుందో తెలుసుకోండి.

Saturday TV Movies

ఈ శనివారం సెలవు రోజును టీవీ సినిమాలతో సరదాగా గడిపేయాలనుకుంటున్నారా? ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు పలు ఆసక్తికరమైన చిత్రాలతో సిద్ధమయ్యాయి. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ సినిమాలతో రోజంతా వినోదాన్ని అందించనున్నాయి. మరి నవంబర్ 14, శనివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి సమయాల వివరాలు చూసేద్దాం.


Nov 14, శ‌నివారం.. టీవీ చిత్రాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆన్ ది లైన్‌(ON THE LINE) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బంటి ది బ్యాడ్‌బాయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌మిటీ కుర్రాళ్లు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ల‌క్ష్యం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – మా ఇంటి దీపావ‌ళి (ఈవెంట్‌)

రాత్రి 12 గంట‌ల‌కు – మా ఇంటి దీపావ‌ళి (ఈవెంట్‌)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – తేజ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాల భార‌తం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సిసింద్రీ చిట్టిబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పాపం పసివాడు

రాత్రి 7 గంట‌ల‌కు – లిటిల్ హ‌ర్ట్స్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

మిడ్‌నైట్ 1 గంట‌కు – తేజ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఎర్ర సూర్యుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – రామాయ‌ణం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – చాణ‌క్య చంద్ర‌గుప్త‌

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ప్రేమ చేసిన పెళ్లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏమైంది ఈవేళ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిజినెస్ మాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజ‌న్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ్ర‌హ్మానందం డ్రామా కంపెనీ

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – కుక్క శేఖ‌ర్ రిట‌ర్స్‌

Saturday TV Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సంతోషం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ‌లాన్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అత‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంద్రుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రాకాస‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – తుంబా

అర్ధరాత్రి 12 గంటలకు – రాకాస‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – 143 ఐ మిస్‌యూ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సూ ఫ్రం సో

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిర్మ‌లా కాన్వెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – కాంతార‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ప్ఫా

ఉద‌యం 8 గంట‌ల‌కు – సిసింద్రీ

ఉద‌యం 11 గంట‌లకు – ది లోట‌స్‌పాండ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప‌సివాడి ప్రాణం

సాయంత్రం 5 గంట‌లకు – భామ‌నే స‌త్య‌భామ‌నే

రాత్రి 8 గంట‌లకు – అబ్ర‌క‌ద‌బ్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – సిసింద్రీ

Updated Date - Nov 13 , 2026 | 11:03 AM