Sunday Tv Movies: జూన్‌ 14, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 09:35 AM

ఆదివారం సెలవు రోజును మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరిత చిత్రాలతో సిద్ధమయ్యాయి.

Tv Movies

ఆదివారం సెలవు రోజును మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరిత చిత్రాలతో సిద్ధమయ్యాయి. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ సినిమాలు, సరికొత్త బ్లాక్‌బస్టర్లతో చిన్నా పెద్దా అందరికీ అలరించేలా ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించాయి. మరి ఈ ఆదివారం మీ అభిమాన ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో చూసేయండి.


ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – షార్క్ జోన్‌ (SHARK ZONE) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 9.30 గంట‌ల‌కు – బాల భార‌తం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – మోగ్లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – పాపం ప్ర‌తాప్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – మోగ్లీ

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌హా క‌వి క్షేత్ర‌య్య‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గుణ 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – నాయ‌కుడు (క‌మ‌ల్ హ‌స‌న్)

రాత్రి 10.30 గంట‌ల‌కు – ముద్దుల మామ‌య్య‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – 20వ శ‌తాబ్ధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – పుష్ప‌క విమానం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌న‌సులో మాట‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖైదీ

రాత్రి 7 గంట‌ల‌కు – బావ న‌చ్చాడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – 20వ శ‌తాబ్ధం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రిపోర్ట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖ‌లేజా

మధ్యాహ్నం 12 గంటల‌కు – గోవిందుడు అంద‌రివాడేలే

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రైనోడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రేమ‌దేశం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రేమ త‌ప‌స్సు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రైడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు – దొంగ‌దొంగ‌ది

మధ్యాహ్నం 1 గంటకు – కింగ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

రాత్రి 7 గంట‌ల‌కు – రెబ‌ల్‌

రాత్రి 10 గంట‌ల‌కు – DSP

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్నేహం కోసం

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – అఖండ‌2

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వేద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాహో

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంచ‌న‌3

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌జాకా

సాయంత్రం 6 గంట‌ల‌కు – త‌ఢాఖా

రాత్రి 9 గంట‌ల‌కు – మైడియ‌ర్ భూతం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – వివేకం

ఉద‌యం 4 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌2

రాత్రి 10.30 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ద‌డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీమ్లా నాయ‌క్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – అంద‌రి వాడు

రాత్రి 9 గంట‌ల‌కు – కొత్త లోక‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – భామ‌నే స‌త్య‌భామ‌నే

ఉద‌యం 11 గంట‌లకు – నిన్ను కోరి

మధ్యాహ్నం 2 గంట‌లకు – అనుభ‌వించు రాజా

సాయంత్రం 5 గంట‌లకు – చిన్నా

రాత్రి 8 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నిన్ను కోరి

Updated Date - Jun 14 , 2026 | 07:32 AM