Wednesday Tv Movies: జూలై 1, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:22 PM

ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని భావిస్తున్న సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి.

Tv Movies

బుధవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని భావిస్తున్న సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ చిత్రాలతో రోజంతా వినోదాన్ని పంచనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


బుధ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 - గంట‌ల‌కు ది అంబుష్‌(THE AMBUSH) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌హా న‌గ‌రంలో

రాత్రి 9.30 గంట‌ల‌కు – శ‌త్రువు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – జేబుదొంగ‌

రాత్రి 12 గంట‌ల‌కు – జేబుదొంగ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తిమ్మ‌రుసు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రుస్తుం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌టాక్షం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ర‌క్త సిందూరం

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడి క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – 28°C

మిడ్‌నైట్ 1 గంట‌కు – రుస్తుం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అమ్మోరు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాష్మోరా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు (A.N.R)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – పుట్టినిల్లా మెట్టినిల్లా

ఉద‌యం 7 గంట‌ల‌కు – అక్కా బావెక్క‌డ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – 1 నేనొక్క‌డినే

మధ్యాహ్నం 1 గంటకు – ఊయ‌ల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌ళావ‌ర్ కింగ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – వీడే

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌రు

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కురుక్షేత్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంట‌లకు – ప్రేమ‌లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగా

రాత్రి 9.30 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు –శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్రాక్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మీకు మాత్ర‌మే చెప్తా

ఉద‌యం 9 గంట‌ల‌కు – య‌మ‌దొంగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – మ‌కుటం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – కాయ్ రాజా కాయ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌న‌మంతా

ఉద‌యం 11 గంట‌లకు – క్రేజీ

మధ్యాహ్నం 2 గంట‌లకు – దూల్‌పేట్‌

సాయంత్రం 4.30 గంట‌లకు – అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంట‌లకు – క‌ల్ప‌న‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌న‌మంతా

Updated Date - Jun 30 , 2026 | 04:56 PM