Wednesday Tv Movies: బుధ‌వారం, జూలై 22.. టీవీ తెలుగు సినిమాల షెడ్యూల్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:36 AM

జూలై 22 బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి వివరాలు మీ ముందున్నాయి. ఏ సినిమా.. ఏ ఛానల్‌లో.. ఎప్పుడు ప్రసారం కానుందో చూసేయండి.

tv movies

ఇంట్లోనే కాస్త రిలాక్స్ కావాలనుకుంటున్నారా? ఓటీటీలో కొత్త సినిమాలు చూసేసి, ఇప్పుడు టీవీలో ఏమొస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి ఇది ఉపయోగపడే జాబితా. జూలై 22 బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి వివరాలు మీ ముందున్నాయి. ఏ సినిమా.. ఏ ఛానల్‌లో.. ఎప్పుడు ప్రసారం కానుందో మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని చూసేయండి.


బుధ‌వారం, 22 జూలై.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - బ్లాక్ డెమ‌న్‌ (BLACK DEMON ) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఇల్లాలు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ల‌రామ కృష్ణులు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తొలి వ‌ల‌పు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాదాసు (కృష్ణ‌)

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌గౌర‌వం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దీర్ఘ సుమంగ‌ళీభ‌వ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – హ‌లో బాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఎదురీత‌

రాత్రి 10 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – దేవాదాసు (కృష్ణ‌)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావ‌గారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఈడో ర‌కం ఆడో ర‌కం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – క‌ర్త‌వ్యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అలీబాబా ఇంట్లో అంద‌రూ దొంగ‌లే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మ‌హాక‌వి కాళీదాసు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప‌ల్లెసీమ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం (వేణు)

ఉద‌యం 10 గంట‌ల‌కు – సొంతం

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండి ఆవిడ వ‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడు గారు వ‌చ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు – బాద్ షా

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌ర‌క‌త మ‌ణి

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – దోచేయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాఓసుడు (సూర్య‌)

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఏస్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – య‌మ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – వేద‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌త్యం సుంద‌రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బ‌ల‌గం

సాయంత్రం 3.30 గంట‌ల‌కు –స్కంద‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –కే ర్యాంప్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ప‌రుగు

రాత్రి 12 గంట‌ల‌కు – ఆట ఆరంభం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – కాలేజ్ డేస్

సాయంత్రం 5 గంట‌లకు – మారి

రాత్రి 8 గంట‌లకు – శ‌క్తి

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jul 21 , 2026 | 12:19 PM