Wednesday Tv Movies: బుధవారం, Oct 14.. బుల్లితెర సినిమాలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 02:48 PM
వీకెండ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే కూర్చుని ఇష్టమైన సినిమాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
బుధవారం, అక్టోబర్ 14.. బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంది. వీకెండ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే కూర్చుని ఇష్టమైన సినిమాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. స్టార్ హీరోల చిత్రాలు, కుటుంబ కథలు, ప్రేమకథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో టీవీ ఛానళ్లు అలరించనున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీ ఫేవరెట్ సినిమా ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలు చూసేయండి.
బుధవారం, Oct 14.. బుల్లితెర సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – వెండట్టా (Vendetta) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – అమ్మా దుర్గమ్మ
రాత్రి 9.30 గంటలకు – శ్రీదేవి కామాక్షి కటాక్షం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – సరస్వతి (వరలక్ష్మి)
ఉదయం11 గంటలకు – నేను ( షార్ట్ ఫిలిం)
రాత్రి 12 గంటలకు – సరస్వతి (వరలక్ష్మి)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ
ఉదయం 10 గంటలకు – ముద్దుల మామయ్య
మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు – బావనచ్చాడు
రాత్రి 7 గంటలకు – గుండమ్మ కథ
రాత్రి 10 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
మిడ్‌నైట్ 1 గంటకు – కదిలివచ్చిన కనకదుర్గ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కళ్యాణ తాంబూలం
సాయంత్రం 4.30 గంటలకు – వేట
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కాటమరాయుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – ప్రేమించి చూడు
తెల్లవారు జాము 4.30 గంటలకు – ధర్మపీటం దద్దరిల్లింది
ఉదయం 7 గంటలకు – దేవీ లలితాంబ
ఉదయం 10 గంటలకు – జెంటిల్‌మెన్ (నాని)
మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీకళ్యాణం
సాయంత్రం 4 గంటలకు – విజేత (కళ్యాణ్ దేవ్)
రాత్రి 7 గంటలకు – రణధీర
రాత్రి 10 గంటలకు – నేను పెళ్లికి రెడీ

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి
సాయంత్రం 4 గంటలకు – దాస్ కీ ధమ్కీ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – మెకానిక్ రాఖీ
ఉదయం 7 గంటలకు – ఒంటరి
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ
సాయంత్రం 6 గంటలకు – శివలింగ
రాత్రి 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ (J.S.K)
అర్ధరాత్రి 12 గంటలకు – గీతాగోవిందం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – 24
తెల్లవారుజాము 4 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 9 గంటలకు – విరూపాక్ష
రాత్రి 11 గంటలకు – రెమో
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సింమమంటి చిన్నోడు
ఉదయం 7 గంటలకు – రోజా
ఉదయం 9 గంటలకు – నిప్పు
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2
సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – ఓం భీం భుష్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – నేనేరా ఆది
ఉదయం 11 గంటలకు – రాజుగారి గది3
మధ్యాహ్నం 2 గంటలకు – రాధాగోపాళం
సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోణా
రాత్రి 11 గంటలకు –నేనేరా ఆది