Wednesday Tv Movies: బుధ‌వారం, జూలై 29, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:38 AM

టీవీలో మంచి సినిమా చూసి కాస్త రిలాక్స్ అవుదామనుకునే వారికి బుధవారం కూడా మంచి వినోదం సిద్ధంగా ఉంది.

tv movies

టీవీలో మంచి సినిమా చూసి కాస్త రిలాక్స్ అవుదామనుకునే వారికి బుధవారం కూడా మంచి వినోదం సిద్ధంగా ఉంది. జూలై 29న ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, సస్పెన్స్ కథలతో ప్రేక్షకులను అలరించే ఎన్నో సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ అవుతుందో ఒకే చోట తెలుసుకుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి.


బుధ‌వారం, జూలై 29.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోగ్‌ (ROGUE) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప‌ల్లెసీమ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

రాత్రి 10.30 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఆడ‌దే ఆధారం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – తోడుదొంగ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాల‌మిత్రుల క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌ర‌త‌సింహా రెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు – మాన‌వుడు దాన‌వుడు

రాత్రి 10 గంట‌ల‌కు – డెవిల్

మిడ్‌నైట్ 1 గంట‌కు – తోడుదొంగ‌లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – పైసా వ‌సూల్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అన‌సూయ‌మ్మ‌గారి అల్లుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – న‌వ్వులే న‌వ్వులు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – గండికోట ర‌హ‌స్యం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రేమ చేసిన పెళ్లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజు మ‌హారాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్వేత‌నాగు

మధ్యాహ్నం 1 గంటకు – నాగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాయ్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు – దేవుళ్లు

రాత్రి 10 గంట‌ల‌కు – వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – భేతాళుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – చంద‌మామ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ధీరుడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2గంట‌ల‌కు – ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీశ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాపేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి2

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – పొలిమేర‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 10 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

ఉద‌యం 11 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 5 గంట‌లకు – మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్‌

రాత్రి 8 గంట‌లకు – గ‌ల్లీరౌడీ

రాత్రి 11 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

Updated Date - Jul 28 , 2026 | 12:00 PM