Saturday Tv Movies: శనివారం, July 25.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:08 AM

వీకెండ్‌కు శ్రీకారం చుడుతూ శనివారం (జూలై 25) బుల్లితెరపై మరోసారి సూపర్ హిట్ సినిమాల సందడి మొదలుకానుంది.

tv movies

వీకెండ్‌కు శ్రీకారం చుడుతూ శనివారం (జూలై 25) బుల్లితెరపై మరోసారి సూపర్ హిట్ సినిమాల సందడి మొదలుకానుంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్లు, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలతో ప్రముఖ తెలుగు ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


శ‌నివారం, 25 జూలై.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - సింఫ‌తీ ఫ‌ర్ డెవిల్‌ (SYMPATHY FOR THE DEVIL) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – జేబుదొంగ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – హేమా హేమీలు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రుస్తుం

రాత్రి 9.30 గంట‌ల‌కు – గ‌రం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు కుటుంబం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – తుంట‌రి

రాత్రి 7 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

మిడ్‌నైట్ 1 గంట‌కు – బంగారు కుటుంబం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అగ్ని ప‌ర్వ‌తం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అయయ్యో బ్ర‌హ్మ‌య్య‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – స‌ర్దార్ (ద‌ర్శ‌న్‌)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సేవ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్నేహితుడా

ఉద‌యం 10 గంట‌ల‌కు – నేను శైల‌జ

మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్

సాయంత్రం 4 గంట‌ల‌కు – వేటాడు వెంటాడు

రాత్రి 7 గంట‌ల‌కు – టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్

రాత్రి 10 గంట‌ల‌కు – బావ మ‌ర‌దుల స‌వాల్‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉగ్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – #సింగిల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ప‌వ‌ర్ ప్లే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – F3

రాత్రి 9 గంట‌ల‌కు – డీడీ నెక్ట్స్ లెవ‌ల్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ రామ‌దాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సంతాన ప్రాప్తిర‌స్తు

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్

సాయంత్రం 6 గంట‌ల‌కు – rrr

రాత్రి 10 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ప్పా

ఉద‌యం 8 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు – చంద్ర‌లేఖ

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఒక్క‌డున్నాడు

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్

రాత్రి 8 గంట‌లకు – సిల్లీ ఫెలోస్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

Updated Date - Jul 25 , 2026 | 09:02 AM