Thursday Tv Movies: జూలై 30, గురువారం.. తెలుగు టీవీ సినిమాలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:27 PM
గురువారం (జూలై 30) టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలని భావిస్తున్న సినీ ప్రియుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి.
గురువారం (జూలై 30) టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలని భావిస్తున్న సినీ ప్రియుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ సినిమాలు, కామెడీ హిట్లు, క్లాసిక్ చిత్రాలతో రోజంతా వినోదాన్ని పంచనున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ పూర్తి జాబితాలో తెలుసుకోండి.
గురువారం, జూలై 30 టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్కై ఫైర్ ( SKY FIRE) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – ఖైదీ కన్నయ్య
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
రాత్రి 10.30 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – శుభవార్త
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఒక వీ చిత్రం
ఉదయం 10 గంటలకు – కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు
సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు
రాత్రి 7 గంటలకు – మీన
మిడ్‌నైట్ 1 గంటకు – ఒక వీ చిత్రం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పెదరాయుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – నోము
సాయంత్రం 4.30 గంటలకు – చంద్రవంశం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – సత్యం శివం
ఉదయం 4.30 గంటలకు –నందీశ్వరుడు
ఉదయం 7 గంటలకు – పుణ్యభూమి నా దేశం
ఉదయం 10 గంటలకు – బద్రి
మధ్యాహ్నం 1 గంటకు – ఔనన్నా కాదన్నా
సాయంత్రం 4 గంటలకు – లాఠీ
రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు – పెళ్లికాని ప్రసాద్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – యమన్
ఉదయం 7 గంటలకు – ఒంటరి
ఉదయం 9 గంటలకు – ఆట
మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – రాబిన్ హుడ్
రాత్రి 9 గంటలకు – నక్షత్రం
రాత్రి 12 గంటలకు – హనుమాన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2గంటలకు – లవ్‌లీ
తెల్లవారుజాము 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అల్లరి బుల్లోడు
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – మత్తుదలరా2
మధ్యాహ్నం 12 గంటలకు – విరూపాక్ష
సాయంత్రం 3.30 గంటలకు – అఖండ
సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్
రాత్రి 10 గంటలకు – ఎవడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – 1977 అసలేం జరిగింది
ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు – యమదొంగ
సాయంత్రం 5 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు – లవ్‌గురు
రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు