Satuarday Tv Movies: ఏప్రిల్‌ 18, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:07 PM

శ‌నివారం అంటేనే ఫ్యామిలీతో కాస్త రిలాక్స్ అయ్యే రోజు. అలాంటి టైంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి.

Tv Movies

శ‌నివారం అంటేనే ఫ్యామిలీతో కాస్త రిలాక్స్ అయ్యే రోజు. అలాంటి టైంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి. ఉదయం నుంచి రాత్రివరకు వివిధ జానర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చే ఈ రోజు టీవీ సినిమాల జాబితా మీ కోసం.


శ‌నివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ స‌ప్త‌గిరి (DD Saptagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ల‌డ్ ఫ‌ర్ డ‌స్ట్‌ (హాలీవుడ్ డ‌బ్‌ తెలుగు మూవీ)

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ల‌డ్ ఫ‌ర్ డ‌స్ట్‌ (హాలీవుడ్ డ‌బ్‌ తెలుగు మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆశాజ్యోతి

రాత్రి 9.30 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సూర్య‌వంశం

రాత్రి 12 గంట‌ల‌కు – సూర్య‌వంశం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సంపంగి

రాత్రి 10 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిరంజీవి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నిండు మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సైంధ‌వ్‌

సాయంత్రం 4 గంట‌లకు – అదిరింది అల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – చిరంజీవి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గౌత‌మ్ నందా

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ప్రేమంటే ఇదేరా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప‌ట్నం వ‌చ్చిన ప‌తివ్ర‌త‌లు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 10 గంట‌ల‌కు – గ్యాంగ్‌లీడ‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – ర‌చ్చ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అమ‌ర్ అక్బ‌ర్ అంటోనీ

రాత్రి 7 గంట‌ల‌కు – ఏవండి ఆవిడ వ‌చ్చింది

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి కాని ప్ర‌సాద్‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –భైర‌వం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోష‌గాడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గోరింటాకు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రోష‌గాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – తంత్ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిర‌ప‌కాయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గుర్రం పాపిరెడ్డి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – డిమాంటీ కాల‌నీ2

సాయంత్రం 6 గంట‌ల‌కు – బోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – తుంబా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మంజుమ్మ‌ల్ బాయ్స్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాపు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌2

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 11 గంట‌లకు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మధ్యాహ్నం 2 గంట‌లకు – నిన్నుకోరి

సాయంత్రం 5 గంట‌లకు – వ‌ద‌ల‌డు

రాత్రి 8 గంట‌లకు – ఐపీఎల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

Updated Date - Apr 17 , 2026 | 10:18 PM